చిట్కాలు

సైన‌స్ స‌మ‌స్య ఎక్కువ‌గా బాధిస్తోందా..? అయితే ఇలా చేయండి. వీటితో వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డం&comma; క‌ళ్ల à°¦‌గ్గ‌à°° దుర‌à°¦‌గా ఉండ‌డం&comma; ముక్క‌కు ఇరువైపులా à°ª‌ట్టుకుంటే నొప్పి… ఇవ‌న్నీ సైన‌స్ à°²‌క్ష‌ణాలు&period; నేటి à°¤‌రుణంలో చాలా మంది సైన‌స్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయి&period; వాతావ‌à°°‌ణం మారిన‌ప్పుడు&comma; ప్ర‌ధానంగా చ‌లి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు సైన‌స్ à°¸‌à°®‌స్య ఎంతో బాధిస్తుంది&period; అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; ఉల్లిపాయ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్షిస్తాయి&period; వీటిలో ఉండే à°¸‌ల్ఫ‌ర్ ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది&period; ఒక à°ª‌చ్చి ఉల్లిపాయ తిని&comma; ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిని తాగితే సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం తినే ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌గా వాడాలి&period; దీని à°µ‌ల్ల ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా ఉంటుంది&period; సైనస్ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో వెల్లుల్లి కూడా బాగానే ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీంట్లో యాంటీ బాక్టీరియల్‌&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి&period; రోజుకు 2&comma; 3 వెల్లుల్లి రేకుల్ని తింటున్నా సైన‌స్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఒక టీస్పూన్ వాము తీసుకుని నూనె లేకుండా పెనం మీద కొద్దిగా వేయించాలి&period; దాన్ని బాగా à°¨‌లిపి ఒక శుభ్ర‌మైన à°µ‌స్త్రంలో పెట్టి బాగా వాస‌à°¨ పీల్చాలి&period; దీంతో ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి&period; ఈ క్ర‌మంలో à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గిపోతుంది&period; సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; క‌పాల‌à°­‌తి&comma; ప్రాణాయామం వంటి శ్వాస‌క్రియ వ్యాయామాల‌ను చేసిన‌ట్టియ‌తే సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83105 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;sinus&period;jpg" alt&equals;"want to remove sinus follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేయాలి&period; దాంట్లో రెండు టీస్పూన్ల తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; క్యారెట్ జ్యూస్ 300 ఎంఎల్‌&comma; పాల‌కూర à°°‌సం 200 ఎంఎల్ మోతాదులో తీసుకుని రోజుకు ఒక సారి తాగాలి&period; దీని à°µ‌ల్ల సైన‌స్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి&period; దాంట్లో కొన్ని చుక్క‌à°² యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆ నీటి నుంచి à°µ‌చ్చే ఆవిరిని పీల్చాలి&period; దీంతో ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది&period; à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; విట‌మిస్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌&comma; ఉసిరి&comma; కివీ పండ్లను à°¤‌à°°‌చూ తీసుకుంటుంటే సైన‌స్ నుంచి విముక్తి పొంద‌వచ్చు&period; ట‌మాటా à°°‌సంతో చేసిన టీ తాగుతున్నా సైన‌స్ à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts