చిట్కాలు

స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జుట్టులో ఉండే పేల‌ను ఎలా తొల‌గించుకోవచ్చో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌పై ఉన్న వెంట్రుక‌ల్లో చుండ్రు à°¤‌రువాత అధిక శాతం మందికి ఇబ్బందికి క‌లిగించేవి పేలు&period; వాటితో జుట్టు కుదుళ్ల à°µ‌ద్ద దుర‌à°¦‌గా ఉండి ఎప్పుడూ నెత్తి గోక్కోవాల్సి à°µ‌స్తుంటుంది&period; ఈ క్ర‌మంలో పేల కార‌ణంగా చుండ్రు à°¸‌à°®‌స్య‌&comma; పొట్టు రాలడం వంటివి కూడా ఎక్కువైపోతాయి&period; కేవ‌లం పెద్ద‌à°²‌కే కాదు చిన్నారుల‌కు కూడా పేలు ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్నాయి&period; అయితే వాటిని తొల‌గించుకునేందుకు మాత్రం అధిక శాతం మంది నానా తంటాలు à°ª‌డుతున్నారు&period; కానీ కింద ఇచ్చిన కొన్ని సూచ‌à°¨‌లు పాటిస్తే పేల à°¸‌à°®‌స్య నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; బాదం లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని జుట్టును చిన్న చిన్న భాగాలుగా చేసి ఆ ఆయిల్‌ను అప్లై చేయాలి&period; అనంతరం వేడి నీటిలో దువ్వెన ముంచి దాంతో వెంట్రుక‌à°²‌ను కుదుళ్ల నుంచి దువ్వాలి&period; అనంత‌రం షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా ఒక వారం పాటు చేస్తే పేల à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం&comma; ఆలివ్ ఆయిల్స్ లాగే à°¨‌ట్‌మెగ్‌&comma; పెప్ప‌ర్‌మింట్‌&comma; రెడ్ థైమ్‌&comma; దాల్చిన చెక్క‌&comma; యూక‌లిప్ట‌స్‌&comma; à°²‌వంగం&comma; లావెండ‌ర్ ఆయిల్స్ కూడా పేల నుంచి విముక్తిని ఇస్తాయి&period; ఈ ఆయిల్స్‌లో దేన్నైనా 15 నుంచి 20 చుక్క‌à°² మోతాదులో తీసుకుని దానికి 60 ఎంఎల్ మోతాదులో ఆలివ్ ఆయిల్ క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా బాగా రాయాలి&period; దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే à°¤‌à°²‌ను బాగా దువ్వి షాంపూతో à°¤‌à°²‌స్నానం చేస్తే పేలు తొల‌గిపోతాయి&period; వాజెలిన్ లేదా కొబ్బ‌రినూనెను కొద్దిగా తీసుకుని జుట్టుకు బాగా à°ª‌ట్టించాలి&period; అనంతరం à°¤‌à°²‌కు à°·‌à°µ‌ర్ క్యాప్ చుట్టి 12 నుంచి 24 గంట‌à°² పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత షాంపూతో à°¤‌à°²‌స్నానం చేసి à°®‌ళ్లీ à°·‌à°µ‌ర్ క్యాప్‌ను 30 నిమిషాల పాటు చుట్టాలి&period; à°¤‌రువాత తుల‌సి ఆకు à°°‌సాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి దువ్వెన‌తో బాగా దువ్వాలి&period; à°®‌ళ్లీ షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; చివ‌రిగా ఒక‌సారి మళ్లీ à°·‌వర్ క్యాప్ పెట్టి రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే à°®‌ళ్లీ à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పేలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83102 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lice&period;jpg" alt&equals;"how to remove head lice follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 సంవ‌త్స‌రాల లోపు ఉన్న వారికైతే ఎలాంటి à°ª‌దార్థాల‌ను వాడ‌కుండా సుల‌భంగా పేల‌ను తొలగించుకోవ‌చ్చు&period; ఇందుకోసం పేల దువ్వెన‌ను ఉప‌యోగించాలి&period; ఆ దువ్వెన‌తో బాగా దువ్వి షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయించాలి&period; స్నానం అనంత‌రం మళ్లీ దువ్వాలి&period; ఇలా 3 నుంచి 4 రోజుల‌కు ఒక‌సారి చేస్తే చిన్నారుల à°¤‌à°²‌ల్లో పేలు à°ª‌à°¡‌వు&period; వేప నూనెలో యాంటీ ఇన్‌సెక్టిసైడ్ గుణాలు ఉన్నాయి&period; ఇవి పేల‌ను పార‌దోలుతాయి&period; సాధార‌ణంగా వాడే షాంపూలో కొద్దిగా వేప నూనెను క‌లిపి దాన్ని జుట్టుకు రాసి à°¤‌à°²‌స్నానం చేస్తూ ఉంటే పేలు ఇట్టే పోతాయి&period; 8 నుంచి 10 వెల్లుల్లి రేకుల్ని తీసుకుని వాటిని ముద్ద‌గా చేయాలి&period; ఆ మిశ్ర‌మానికి 2-3 టీస్పూన్ల నిమ్మ à°°‌సం క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి 30 నిమిషాల పాటు ఆగాలి&period; à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చొప్పున చేసినా పేలు త్వ‌à°°‌గా à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్దిగా బేబీ ఆయిల్‌ను తీసుకుని జుట్టుకు à°ª‌ట్టించాలి&period; అనంత‌రం కొద్ది సేపు ఆగాక దువ్వెన‌తో జుట్టును బాగా దువ్వి గోరు వెచ్చ‌ని నీరు&comma; షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; అలా చేశాక జుట్టుకు వైట్ వెనిగ‌ర్‌ను à°ª‌ట్టించి à°¤‌à°²‌కు à°·‌à°µ‌ర్ క్యాప్‌ను ఉంచాలి&period; రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే à°®‌ళ్లీ à°¤‌à°²‌స్నానం చేస్తే పేలు పోతాయి&period; నువ్వుల నూనెలో యాంటీ బాక్టీరియ‌ల్&comma; యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ ఇన్‌సెక్టిసైడ‌ల్ గుణాలు ఉన్నాయి&period; ఒక క‌ప్పులో నాలుగో వంతు నువ్వుల నూనెలో కొంత వేప నూనె&comma; యూక‌లిప్ట‌స్ ఆయిల్‌&comma; రోజ్‌మేరీ ఆయిల్‌&comma; లావెండ‌ర్ ఆయిల్‌à°²‌ను వేసి బాగా క‌à°²‌పాలి&period; ఈ ఆయిల్ మిక్చ‌ర్‌ను జుట్టుకు బాగా à°ª‌ట్టించాక‌&comma; యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కొద్దిగా తీసుకుని దాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా అప్లై చేయాలి&period; అనంత‌రం à°¤‌à°²‌కు ఒక à°·‌à°µ‌ర్ క్యాప్‌ను పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే షాంపూతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; దీని à°µ‌ల్ల పేలు త్వ‌à°°‌గా à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts