చిట్కాలు

Nerves Weakness : నరాల బలహీనతతో బాధ పడుతున్నారా..? అయితే తప్పక మీరు ఇలా చేయాల్సిందే..!

Nerves Weakness : చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యల్ని అసలు అశ్రద్ధ చేయకండి. ఏదైనా సమస్య కలిగితే, వైద్యుని సలహా తీసుకుని, సమస్య నుండి బయటపడడానికి పరిష్కారాన్ని పొంది, బయటపడండి. చాలామంది నరాల బలహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. నరాల బలహీనత సమస్య ఉన్నట్లయితే, ఇలా తగ్గించుకోవచ్చు. ఈ సమస్య నుండి బయటపడడం చాలా అవసరం. వయసు సరికే కొద్ది, శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అలానే, ఈ మధ్యకాలంలో చాలా మందికి చిన్న వయసులోనే రకరకాల సమస్యలు వస్తున్నాయి.

ఈరోజుల్లో 40 ఏళ్లకే నరాల బలహీనత సమస్య వస్తోంది. ఏ పని చేయాలన్నా, మనిషికి సామర్థ్యం అవసరం. బలం లేకపోతే, ఏ పనులు కూడా చేయడానికి కుదరదు. వయసులో ఉన్న వాళ్ళకి కూడా, నరాల వీక్నెస్ వంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఏ పని చేయడానికి కూడా అవ్వట్లేదు. నరాల బలహీనత వంటి సమస్యలకు మందులు వాడితే, పరిష్కారం కాదు చేసిన తప్పులు కూడా తెలుసుకోవాలి. ఎందువలన ఇలా జరుగుతుందనేది కూడా తెలుసుకోవాలి.

wonderful home remedies for nerve weakness

పాలిష్ పెట్టిన తెల్ల బియ్యాన్ని తీసుకోవడం, ముఖ్యమైన కారణం. పాలిష్ పెట్టిన తెల్లటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. నరాల ఆరోగ్యానికి విటమిన్ బి చాలా ముఖ్యం. బి విటమిన్స్ ఉండే, ఆహార పదార్థాలను తీసుకోవాలి. బీ కాంప్లెక్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. విత్తనాలు, ధాన్యాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే, పాలిష్ పెట్టడం వలన ఇటువంటి పోషకాలు అందట్లేదు. ధాన్యాలు, విత్తనాల ద్వారా క్యాల్షియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

వీటిని తీసుకోవడం వలన చక్కటి ప్రయోజనం ఉంటుంది. తెల్ల బియ్యం పిండి, తెల్లటి మైదా ఇవన్నీ కూడా నరాల వీక్నెస్ కి కారణమని చెప్పొచ్చు. ఈరోజుల్లో అన్నిటికీ పాలిష్ పెట్టడం వలన, ఉన్న పోషకాలు అన్నీ కూడా పోతున్నాయి. పాలిష్ పెట్టని పప్పులు తీసుకోవాలి. పాలిష్ పెట్టిన పప్పులు వంటివి కూడా తీసుకోవద్దు. నరాలకి పాలిష్ పెట్టని పప్పులు తీసుకుంటే బలం కలుగుతుంది. తవుడు తో సున్నుండలు చేసుకోవడం, ఎండు ఖర్జూరం పొడి తో పాటుగా తవుడు తో సున్నుండలు ఇలాంటివి తీసుకుంటే, నరాలు బలంగా మారుతాయి.

Admin

Recent Posts