ఆధ్యాత్మికం

తులసి చెట్టు అంటే మాటలు కాదు… చాలా మ్యాటర్ ఉంది.!

<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి… హిందువులు పవిత్రంగా భావించే చెట్టు&comma; తులసి చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయని అపార నమ్మకం&period; తులసి రసం తీసుకుంటే ఎటువంటి రోగాలు ధరిచేరవని పెద్దలంటుంటారు&period; మన ఆలయాలలో తులసి ప్రసాదం లేనిదే పూజ జరగదు&period; వచ్చిన భక్తులకు సకల పాపాలు తొలగి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఈ తీర్థాన్ని అందిస్తారు&period; అన్ని చెట్లు&comma; వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ ను విడుదలచేస్తే ఒక్క తులసి చెట్టు మాత్రం రోజుకి 22 గంటలూ ప్రాణ వాయువును విడుదల చేస్తుంది&period; హిందువులు పవిత్రంగా భావించే తులసి చెట్టు ప్రతి ఇంటి ఆవరణలో ఉంటుంది&period; మన ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల కథ ప్రకారం శివుడిని తులసి ఆకులతో పూజించరాదు&period; రాక్షస రాజైన శంఖచూడుడు చేసిన తప్పులకు శివుడు శంఖచూడుడుని శూలంతో సంహరిస్తాడు&period; శంఖచూడుడి భార్య తులసి వృక్షంగా మారిపోతుంది&period; ఆ రాక్షస రాజును చంపిన కారణంగా శివుడిని తులసి ఆకులతో పూజించరు&period; పవిత్రమైన తులసి ఆకులను ఆదివారం&comma; మంగళవారం&comma; శుక్రవారం&period;&period; ద్వాదశి&comma; ఏకాదశి&comma; పూర్ణిమ తిథులలోనూ&comma; రాత్రి పూట కోయరాదు&comma; ముట్టుకోకూడదు&period; తులసి చెట్టుకు ఉదయం&comma;సాయంత్రం సమయాలలో భక్తిశ్రద్ధలతో పూజించడం వలన సాక్ష్యాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని&comma; మన ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని విశ్వాసం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82334 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;holy-basil-tree&period;jpg" alt&equals;"important tips to follow when you put tulsi plant in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు ఉంటే ఎటువంటి రోగాలు మన దరికి చేరవు&period; అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులను&comma; తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; అలాగే మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వవు&period; తులసిని ప్రత్యేక ఔషధంగా ప్రతి ఒక్క ఆయుర్వేదంలోను వాడతారు&period; తులసి విష్ణుమూర్తికి ప్రీతిప్రాతం&period; తులసి చెట్టు చుట్టూ దీపారాధన చేస్తే సకలు పాపాలు తొలగి&comma; ఆయురోగ్యాలతో సుఖంగా ఉంటారు&period; మన ఇంటి ఆవరణలో ఒక తులసి చెట్టు ఉండడం వలన జరిగే మంచి ఇక దేనివల్ల జరగదు&period; పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలు&comma; వైద్యనిపుణులు తులసిలో ఉన్న మంచి గుణాలను గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts