Irregular Periods : వెంటనే ఒక గంటలో పీరియడ్స్ ఎలా పొందాలి.. ఇలా చేస్తే నెల నెలా టైముకు వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Irregular Periods &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌లో చాలా మంది స్త్రీలు&comma; అమ్మాయిలు నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చాలా మంది అమ్మాయిల‌కు నెల‌à°¸‌à°°à°¿ క్ర‌మంగా రావ‌డం లేదు&period; రెండు నుండి మూడు నెల‌à°²‌కొక‌సారి నెల‌à°¸‌à°°à°¿ రావ‌డం&comma; అలాగే à°°‌క్త‌స్రావం క‌నీసం 5 రోజుల పాటు కాక‌పోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; సాధార‌ణంగా నెల‌à°¸‌à°°à°¿ 21 రోజుల నుండి 40 రోజుల à°®‌ధ్య‌లో à°µ‌స్తుంది&period; అలాగే 5 నుండి 7 రోజుల పాటు à°°‌క్త‌స్రావం అవుతుంది&period; అయితే నేటి à°¤‌రుణంలో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్ర‌మంగా రాక‌పోవ‌డంతో పాటు à°°‌క్త‌స్రావం కూడా à°¤‌క్కువ‌గా అవుతుంది&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్ర‌మంగా రాక‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; అధిక à°¬‌రువు&comma; థైరాయిడ్&comma; పిసిఒడి&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ వంటి వివిధ కార‌ణాల చేత à°¬‌హిష్టు ఆల‌స్యంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో చాలా మంది అమ్మాయిలు పెళ్లైన à°¤‌రువాత సంతాన లేమి à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలంటే చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవాలి&period; పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; అధిక à°¬‌రువు నుండి సాధ్య‌మైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; ప్ర‌తిరోజూ వ్యాయామం&comma; యోగా వంటివి చేయాలి&period; నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి&period; జంక‌ర్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటిని à°¦‌à°°à°¿ చేర‌నీయ‌కూడ‌దు&period; ప్ర‌తిరోజూ క‌నీసం 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; ఈ నియ‌మాల‌ను పాటిస్తూనే ఒక ఆయుర్వేద చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల ప్ర‌తినెల à°¬‌హిష్టు à°¸‌క్ర‌మంగా à°µ‌స్తుంది&period; ఈ చిట్కాను పాటించ‌డం కూడా చాలా సుల‌భం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31954" aria-describedby&equals;"caption-attachment-31954" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31954 size-full" title&equals;"Irregular Periods &colon; వెంటనే ఒక గంటలో పీరియడ్స్ ఎలా పొందాలి&period;&period; ఇలా చేస్తే నెల నెలా టైముకు à°µ‌స్తాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;periods&period;jpg" alt&equals;"wonderful home remedy for Irregular Periods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31954" class&equals;"wp-caption-text">Irregular Periods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని కోసం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర చెక్క నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చిటికెడు à°ª‌సుపు&comma; ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక ట‌మాట నుండి తీసిన à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు తాగాలి&period; ఇలా ఈ నీటిని తాగుతూనే కొద్దిగా బెల్లాన్ని తినాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌హిష్టు ప్ర‌తినెలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా à°µ‌స్తుంది&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఎన్నో రోజుల నుండి ఆగిన à°¬‌హిష్టు కూడా 3 నుండి 4 రోజుల్లో à°µ‌స్తుంది&period; ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్ర‌మంగా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts