చిట్కాలు

విరేచ‌నాల‌లో ర‌క్తం ప‌డుతుంటే జిలేబీ తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలకు గానీ&comma; పెద్దలకుగానీ అనుకోకుండా&comma; అశ్రద్ధ వలన చిన్న చిన్న దెబ్బలు తగిలే పరిస్ధితి ఏర్పడుతుంది&period; ప్రతి చిన్న దెబ్బకీ వైద్యుని దగ్గరకు వెళ్ళడానికి కుదరకపోవచ్చు&period; చిట్కా వైద్యాలు చేస్తే తగిలిన చిన్న చిన్న దెబ్బలు మానిపోవచ్చు&period; అదేవిధంగా కొద్ది పాటి జబ్బులుకీ చిట్కా వైద్యాలు చేస్తే జబ్బులూ నయమవుతాయి&period; ఫ్లూ జ్వరం&period;&period; ఈ జ్వరం సాధారణంగా కొందరికి వస్తుంది&period; అది నివారణ అవడం కోసం ధనియాలుతో కషాయం పెట్టి&comma; అందులో పసుపు వేసి ఆ కషాయాన్ని రెండు మూడు సార్లు త్రాగిన చాలు&comma; అదే విధంగా ధనియాలు&comma; పసుపు&comma; బెల్లం కలిపి మెత్తగా నూరి చిన్న చిన్న ఉండలు చేసి మింగుతూ ఉన్నప్పటికీ ఫ్లూ జ్వరం తగ్గిపోతుంది&period; నీళ్ళవిరోచనాలు తగ్గి పోవాలంటే టీ పొడితో చిక్కని డికాషన్ తీసి పంచదార కలపకుండా సేవించిన చాలు&comma; అది వెగటు అనిపిస్తే డికాషన్ త్రాగిన తదుపరి అర చెంచా పంచదార నోటిలో వేసుకుని చప్పరించినా చాలు&period; డికాషిన్‌తో గుణం కుదరకపోతే వైద్యుని కలవాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెత్తురు బంక విరోచనాల‌కు బెల్లం జిలేబీ వండిన అనంతరం చివరిగా మిగిలిన మడ్డిని త్రాగినట్లయితే గుణమిస్తుంది&period; అది లభ్యమవ్వకపోతే బెల్లం జిలేబీ కాని&comma; పంచదార జిలేబీ కానీ తినాలి&period; పంచదార జిలేబీ కన్నా బెల్లం జిలేబీ బెస్టు&period; తలనొప్పికి శొంఠి కొమ్ము అరగతీసి ఆ గంధమును తలకు పట్టువేసినచో తలనొప్పి తగ్గిపోతుంది&period; లేదా కుంకుడికాయ &&num;8211&semi; కణతలకు అంటించినా తలనొప్పి తగ్గిపోతుంది&period; కడుపు నొప్పికి వాము &plus; మెత్తని ఉప్పు బాగా కలిపి తిన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది&period; లేదా వాము వాటర్ రెండు మూడు పర్యాయములు చిన్న సైజు గ్లాసుడు చొప్పున త్రాగినా కడుపు నొప్పిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76769 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;jalebi&period;jpg" alt&equals;"you should take jalebi if you have diarrhea " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంట్లో నలక పడి బాధ పెడుతూ ఉంటుంది&period; ఆ నలక బయటకు రావాలీ అంటే వెడల్పాటి బేసిన్ నిండా నీరు పోసి ఆ నీరు కళ్ళకు అందేట్లు&comma; కళ్ళు తెరిచి నీళ్ళమీద ఆనిస్తే చాలు &&num;8211&semi; నలుసు దూరమవుతుంది&period; కొందరు మాడు నొప్పితో బాధపడుతుంటారు&period; ఆ బాధ నివారణ కోసం వైద్యున్ని సంప్రదిస్తారు&period; అవసరమే&excl; అయితే వైద్యుని వద్దకు వెళ్ళే ముందే ఆముదపు ఆకులుకి కొబ్బరినూనె గానీ&comma; నువ్వులనూనె గానీ&comma; ఆముదం గానీ పూసి&comma; ఆ ఆకులు తలకు ఎక్కించి కట్టు కట్టినట్లయితే తెల్లవారే సరికి మాడు నొప్పి తగ్గి పొతుంది&period; నోటి పూతకు ఈతాకు నమిలి ఎండుకొబ్బరి నమిలినా&comma; కొబ్బరి నూనె నాలుక మీద లోపల భాగంలో దవడలుకీ రాచినట్లయితే నోటి పూత తగ్గిపోతుంది&period; తుప్పు పట్టిన లేదా మామూలు మేకుగానీ కాళ్ళలో గుచ్చుకున్న&comma; గాజు పెంకు గుచ్చుకున్న ఏ విధమైన ఇనుము గీసుకున్న&comma; నల్ల జీడిగింజకు కంతపెట్టి ఆ పొగను వేసినా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts