Home Tips

అరటి పండ్లు కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండ్లు… ఇవి తింటానికి మధురమైన రుచిగా ఉండటమే కాక తేలిగ్గా జీర్ణం అవుతుంది&period; ఈ పండు తినగానే నూతనోత్సాహం తో పాటు శక్తి కలిగి&comma; చైతన్యవంతంగా ఉంటారు&period; ప్రతి ఒక్కరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక అరటి పండు తీసుకోవాలి&period; బాగా పండిన అరటి పండు ఒకటి తీసుకున్నవారిలో 150 గ్రాముల మాంసం&comma; అర లీటరు పాలు లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఎంత శక్తి వస్తుందో&comma; అంత శక్తి అరటి పళ్ళ ద్వారా వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ కోశ వ్యాధులకు అరటి మంచి ఔషధం&period; వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది&period; అయితే ఇక్కడ ఇక్కడ ఒక సమస్య ఉంది&period; ఈ రోజుల్లో అరటి పండ్లను కాల్షియం కార్బైడ్ &comma; ఏతిలేన్&comma; ఏతిపాల్ అనే రసాయనాలను ఉపయోగించి పండిస్తున్నారు&period; ఆ పళ్లు చూడగానే మంచి పసుపు రంగులో చూడగానే ఆకర్షిస్తాయి&period; కానీ వీటిని తినడం వల్ల మన శరీరంలోకి కార్శినోజర్లు అనే ఎంజైములు చేరుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70931 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;banana-7&period;jpg" alt&equals;"if you are buying banana then must follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటి వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి&period; వాంతులు&comma; విరోచనాలు&comma; డయేరియా వంటివి&period; జీర్ణ సంబంధిత వ్యాధులు అజీర్తి&comma; అల్సర్లు&comma; వంటివి&period; ఇంకా నిద్ర లేమి&comma; మబ్బుగా వుండటం&comma; రేచీకటి&comma; మతి మరుపు లాంటివి వస్తాయి&period; క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వాటికి కారకం అవుతున్నాయి&period; ఇలాంటి పళ్ళను తినే కన్నా తినక పోవడమే మంచిది&period; సహజ సిద్దంగా పండిన పళ్లు&comma; కృత్రిమంగా పండినవి తేడాలు చూస్తే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సహజంగా పండినవి పండు తో పాటు కొమ్మ కూడా పసుపు రంగులో ఉంటుంది&period; అదే రసాయనాలు ఉపయోగించి పండించినవి పండు పసుపు రంగులో&comma; కొమ్మ ఆకుపచ్చ రంగులో ఉంటాయి&period; ఈ రోజుల్లో అన్ని పళ్ళు శాస్త్రీయంగా పండిస్తున్నారు&period; వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది&period; కాబట్టి అరటి పళ్ళు కొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts