Home Tips

స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌ల‌పై ఏర్పడే గీత‌లు, స్క్రాచ్‌ల‌ను సింపుల్‌గా ఎలా తొల‌గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో ఇష్ట‌à°ª‌à°¡à°¿ కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌పై గీత‌లు à°ª‌డితే ఎవ‌రికి మాత్రం బాధ క‌à°²‌గ‌దు చెప్పండి&period; డివైస్ తెర‌పై చిన్న గీత à°ª‌డినా చాలు à°®‌à°¨‌స్సు చివుక్కుమంటుంది&period; ఈ క్ర‌మంలో ఒకింత విచారం కూడా క‌లుగుతుంది&period; అయితే ఇప్పుడు అలా విచారించాల్సిన à°ª‌ని లేదు&period; ఎందుకంటే à°®‌à°¨ ఇంట్లో ఉండే కొన్ని à°°‌కాల à°ª‌దార్థాల‌తోనే మొబైల్ స్క్రీన్‌పై à°ª‌à°¡à°¿à°¨ గీత‌à°²‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్ à°¸‌హాయంతో మొబైల్ స్ర్కీన్‌పై à°ª‌à°¡à°¿à°¨ గీత‌à°²‌ను సుల‌భంగా తొల‌గించ‌à°µ‌చ్చు&period; ఒక మెత్త‌ని కాట‌న్ క్లాత్‌ను తీసుకుని దానిపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాయాలి&period; ఆ పేస్ట్‌ను డివైస్ తెర‌పై అంత‌టా అప్లై చేయాలి&period; అనంత‌రం à°®‌ళ్లీ ఓ పొడి కాట‌న్ క్లాత్‌ను తీసుకుని స్క్రీన్‌ను శుభ్రం చేయాలి&period; దీంతో స్క్రీన్‌పై à°ª‌à°¡à°¿à°¨ స్క్రాచ్‌లు&comma; గీత‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేకింగ్ సోడా కూడా స్క్రాచ్‌à°²‌ను తొల‌గించ‌డంలో బాగానే à°ª‌నిచేస్తుంది&period; సింపుల్‌గా కొంత బేకింగ్ సోడాను తీసుకుని అందులో కొంత నీటిని క‌లిపి మెత్త‌ని&comma; చిక్క‌ని పేస్ట్‌లా à°¤‌యారు చేయాలి&period; అనంత‌రం పైన చెప్పిన విధంగా డివైస్ స్క్రీన్‌ను క్లీన్ చేస్తే చాలు&period; కొన్ని చుక్క‌à°² వెజిట‌బుల్ ఆయిల్‌ను తీసుకుని ఆ డ్రాప్స్‌ను ఒక కాట‌న్ క్లాత్ à°¸‌హాయంతో డివైస్ స్క్రీన్‌పై రాయాలి&period; à°®‌ళ్లీ పొడి క్లాత్‌తో స్క్రీన్‌ను శుభ్రం చేయాలి&period; దీంతో స్క్రాచ్‌లు తొల‌గిపోతాయి&period; అయితే ఈ ఆయిల్‌ను à°®‌రీ ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కూడ‌దు&period; లేదంటే స్క్రీన్‌పైనంతా జిడ్డు జిడ్డుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78246 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mobile-screen&period;jpg" alt&equals;"this is how you can remove scratches on mobile screens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరానికి రాసుకునే వాజ‌లిన్ కూడా పైన చెప్పిన వెజిట‌బుల్ ఆయిల్‌లాగే à°ª‌నిచేస్తుంది&period; విధానం కూడా సేమ్ అంతే&period; ఇది కూడా డివైస్ స్క్రీన్‌పై à°ª‌à°¡à°¿à°¨ గీత‌à°²‌ను తొల‌గిస్తుంది&period; పిల్ల‌లు వాడే ఎరేజ‌ర్‌తో కూడా మొబైల్ స్క్రీన్ గీత‌à°²‌ను&comma; స్క్రాచ్‌à°²‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; కొంత à°¤‌డిగా ఉన్న కాట‌న్ క్లాత్‌ను తీసుకుని డివైస్ స్క్రీన్‌పై తుడ‌వాలి&period; అది ఆరిపోగానే ఎరేజ‌ర్‌తో సున్నితంగా గీత‌à°²‌ను చెరిపివేసిన‌ట్టు రాయాలి&period; దీంతో ఆ గీత‌లు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts