information

మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ వేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను పాటిస్తే మీరు కోటీశ్వ‌రులు అవుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వ్యక్తి చిన్న పొదుపు పెట్టుబడిని ప్రారంభించగలిగే ఎంపిక అని చెప్పొచ్చు&period; SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు&period; ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్&period; కనుక మీకు రాబడి కూడా మార్కెట్ ఆధారంగా వస్తుంది&period; అయితే రిస్క్ ఉంటుంది&period; రాబడికి హామీ ఉండదు&period; దీర్ఘకాలంలో 12&percnt; వరకు సగటు రాబడిని ఇస్తుంది&period; ఏ ఇతర పథకం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు&period; భవిష్యత్తు కోసం భారీగా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు&period; కానీ కొన్ని విషయాలని కచ్చితంగా అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదటి జీతం నుంచి పెట్టుబడి పెట్టాలి&period; పెట్టుబడిని ఎక్కువ కాలం అంటే 20&comma; 30 ఏళ్లు కొనసాగించడం ద్వారా మంచి ఫండ్ ని సృష్టించుకోవచ్చు&period; ఇందులో డబ్బులు పెడితే క్రమశిక్షణతో ఉండాలి&period; ప్రతి నెల ఒక నిర్ణీత తేదీని పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి&period; అలా చేయడం వలన రాబడి బాగా వస్తుంది&period; మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52801 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sip&period;jpg" alt&equals;"if you are investing in mutual funds sip then know these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు సరిగ్గా నిర్ణయం తీసుకోకపోతే నష్టపోవాల్సి ఉంటుంది&period; కానీ డబ్బుల్ని కూడబెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు&period; భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఏమి రాకుండా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది&period; దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకున్న&comma; కొద్ది సమయంలో పెట్టుబడి పెట్టాలనుకున్న ఈ విషయాలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఫాలో అవ్వడం మంచిది&period; గోల్డ్&comma; సిల్వర్&comma; ఈక్విటీ&comma; డెబిట్ ఫండ్స్&comma; రియల్ ఎస్టేట్&comma; మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts