హెల్త్ టిప్స్

Heart Attack : సాయంత్రం పూట వీటిని తింటే హార్ట్ ఎటాక్ రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attack &colon; ఈరోజుల్లో చాలామంది&comma; అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు&period; ముఖ్యంగా&comma; హృదయ సంబంధిత సమస్యలతో&comma; చాలామంది సఫర్ అవుతున్నారు&period; హృదయ సమస్యలు ఏమి లేకుండా&comma; ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి&period; సాయంత్రం పూట&comma; వీటిని తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాదు&period; చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది&period;&period; ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో చాలామంది&comma; ఆహారం తీసుకునే విధానంలో తప్పులు చేస్తున్నారు&period; జంక్ ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తింటున్నారు&period; అలానే&comma; వ్యాయామం చేయడం కూడా చాలామంది మానేశారు&period; చాలామంది&comma; ఈరోజుల్లో అన్నం తినడం కూడా మానేశారు&period; పైగా ఫ్యాట్ ఉండే వాటిని తినట్లేదు&period; కేవలం ప్రోటీన్ మాత్రమే తీసుకుంటున్నారు&period; ప్రోటీన్ ఎక్కువగా మనకి మాంసాహారం ద్వారా దొరుకుతుంది&period; అలానే గుడ్లు కూడా ప్రోటీన్ ఉంటుందని&comma; చాలామంది తింటూ ఉంటారు&period; శాకాహారులు ఏం చెయ్యాలి&period;&period;&quest; వాళ్లకి కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52799 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;peanuts&period;jpg" alt&equals;"take peanuts in the evening to prevent heart attacks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరుశనగ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది&period; అన్నిటికంటే కూడా&comma; వేరుశనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది&period; సోయాలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది&period; రాజ్మాలో కూడా&comma; ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది&period; ఈ మూడిట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది&period; కాబట్టి&comma; శాఖాహారులు ప్రోటీన్ ఎక్కువ వుండే&comma; ఆహార పదార్థాలను తీసుకోవాలంటే&comma; ఈ మూడు తీసుకోవచ్చు&period; అన్నం తీసుకోకుండా అన్నానికి బదులుగా&comma; క్యాలరీలు అంతే సమానంగా ఉండే వాటిని మనం తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్నం మానేసి&comma; కొలెస్ట్రాల్ని తగ్గించుకుని మనం శక్తి పొందవచ్చు&period; అయితే కావాల్సిన శక్తి అన్నం కాకుండా అన్నానికి బదులుగా ప్రోటీన్ ద్వారా పొంది&comma; ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు&period; కాబట్టి&comma; కొలెస్ట్రాల్ పెరిగి పోతోందన్నా&comma; లేదంటే హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలన్నా వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది&period; అన్నం మానేసి&comma; క్యాలరీలు పొందాలని ఎనర్జీని పొందాలని అనుకునే వాళ్ళు వీటిని తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts