information

Old Coins : మీ ద‌గ్గ‌ర ఈ రూ.1 పాత నాణెం ఉందా..? అయితే రూ.2.50 ల‌క్ష‌లు వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Old Coins &colon; పాత క‌రెన్సీ నోట్లు&comma; నాణేల‌ను ప్ర‌స్తుతం చాలా మంది ఆన్‌లైన్ లో అమ్ముతూ à°²‌క్ష‌à°² రూపాయ‌à°²‌ను సంపాదిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఇలాంటి వాటిని విక్ర‌యించేందుకు ప్ర‌త్యేక వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి à°µ‌చ్చాయి&period; à°¸‌à°¦‌రు నోట్లు&comma; నాణేలు ఎంత పాత‌వి అయితే విలువ అంత ఎక్కువ à°µ‌స్తోంది&period; ఇక మీ à°¦‌గ్గర క‌నుక ఓ ప్ర‌త్యేక‌మైన‌ రూ&period;1 నాణెం పాత‌ది ఉంటే&period;&period; దాంతో మీకు రూ&period; à°²‌క్ష‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ à°¦‌గ్గ‌à°° 1985లో ముద్రించ‌à°¬‌à°¡à°¿à°¨ రూ&period;1 నాణెం ఉండాలి&period; దానిపై ఆంగ్ల అక్ష‌రం హెచ్ అని ముద్రించి ఉండాలి&period; ఈ నాణెం ఆన్‌లైన్‌లో రూ&period;2&period;50 à°²‌క్ష‌à°²‌కు విక్ర‌యించ‌à°¬‌డుతోంది&period; క‌నుక ఈ నాణెం ఉన్న‌వారు కాయిన్ à°¬‌జార్ అనే వెబ్‌సైట్‌లో దాన్ని అమ్మ‌కానికి పెడితే రూ&period;2&period;50 à°²‌క్ష‌à°² మేర à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60421 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;old-re-1-coin&period;jpg" alt&equals;"old rs 1 coin if you have it then you can get lakhs of money " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంగ్ల అక్ష‌రం హెచ్ అని ముద్రించ‌à°¬‌à°¡à°¿ ఉన్న నాణేల‌ను చాలా à°¤‌క్కువ‌గా ముద్రించారు&period; వీటిని 1985&comma; 1982&comma; 1991 à°²‌లో ముద్రించారు&period; ఈ నాణెంపై ఒక వైపు మొక్క‌జొన్న కంకి ఉంటుంది&period; రెండోవైపు అశోక స్థూపం ఉంటుంది&period; ఈ నాణేలు గ‌నుక మీ à°¦‌గ్గ‌à°° ఉంటే పైన చెప్పిన విధంగా రూ&period;2&period;50 à°²‌క్ష‌à°²‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇండియ‌న్ కాయిన్ మిల్‌&comma; కాయిన్ à°¬‌జార్ అనే సైట్ల‌లో పాత నోట్లు&comma; నాణేల‌ను కొనుగోలు చేస్తున్నారు&period; వాటిల్లో మీ à°¦‌గ్గ‌à°° ఉండే పాత నాణేలు&comma; నోట్ల‌ను అమ్మి రూ&period;à°²‌క్ష‌లు సంపాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts