information

Post Office FD Scheme : పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన స్కీమ్‌.. ఇందులో పెడితే మీ డ‌బ్బు మూడింత‌లు అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Post Office FD Scheme &colon; పోస్టాఫీసుల్లో à°®‌à°¨‌కు అనేక à°°‌కాల à°®‌నీ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి&period; కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే పోస్టాఫీసుల‌ను నిర్వ‌హిస్తారు క‌నుక à°®‌నం పొదుపు చేసుకునే à°¡‌బ్బుల‌కు పూర్తి స్థాయిలో à°°‌క్ష‌à°£ ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక పోస్టాఫీసుల్లో ఉన్న అనేక à°ª‌à°¥‌కాల్లో భిన్న à°°‌కాలుగా à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; వాటిల్లో భిన్న à°°‌కాలుగా à°µ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నారు&period; ఇక పోస్టాఫీస్‌లో à°®‌నం ఎఫ్‌డీ&period;&period; అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌à°µ‌చ్చు&period; ఇందులోనూ మనం à°¡‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోస్టాఫీస్‌లో à°®‌నం à°¡‌బ్బును ఎఫ్‌డీ స్కీమ్‌లో గ‌à°¨‌క పొదుపు చేస్తే à°®‌à°¨‌కు బ్యాంకుల క‌న్నా à°µ‌డ్డీ రేటు ఎక్కువ‌గానే à°²‌భిస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ప్రస్తుతం 7&period;5 శాతం à°µ‌డ్డీ రేటును అందిస్తున్నారు&period; ఇక ఇది ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంది&period; క‌నున పెరుగుతున్న ద్రవ్యోల్బ‌ణానికి అనుగుణంగా ఈ రేటును కూడా పెంచుతారు&period; క‌నుక à°®‌నం పెట్టిన డబ్బుకు à°®‌రింత à°µ‌డ్డీ à°µ‌స్తుంది&period; ఇక పోస్టాఫీస్‌లో ఎఫ్‌డీలో à°¡‌బ్బును పొదుపు చేస్తే మూడింతల ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72320 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;post-office-2-1&period;jpg" alt&equals;"post office fd scheme full details " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెట్టిన à°¡‌బ్బుకు మూడింత‌లు మొత్తం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోస్టాఫీస్‌లో మీరు 5 ఏళ్ల కాలానికి గాను ఒక ఎఫ్‌డీ ఓపెన్ చేయాలి&period; రూ&period;5 à°²‌క్ష‌à°²‌ను అందులో పెట్టాలి&period; దీంతో మొద‌టి 5 ఏళ్లు మీరు పెట్టిన à°¡‌బ్బుకు à°µ‌డ్డీ క‌లిపి రూ&period;7&comma;24&comma;974 à°µ‌స్తాయి&period; ఇప్పుడు à°®‌ళ్లీ ఈ à°¡‌బ్బును ఇంకో 5 ఏళ్లు రెన్యువ‌ల్ చేయాలి&period; దీంతో 10 ఏళ్ల‌కు దీనిపై మీకు రూ&period;5&comma;51&comma;175 à°µ‌స్తాయి&period; దీంతో మొత్తం à°¡‌బ్బు రూ&period;10&comma;51&comma;175 అవుతుంది&period; ఇక à°®‌రో 5 ఏళ్ల పాటు ఈ మొత్తాన్ని రెన్యువ‌ల్ చేయాలి&period; దీంతో మొత్తం 15 ఏళ్లు పూర్త‌వుతుంది&period; అప్పుడు మీకు రూ&period;10&comma;24&comma;149 à°µ‌స్తాయి&period; దీనికి మీరు పెట్టిన రూ&period;5 à°²‌క్ష‌లు క‌లిపితే మొత్తం రూ&period;15&comma;24&comma;149 అవుతుంది&period; ఇలా 15 ఏళ్ల పాటు రూ&period;5 à°²‌క్ష‌à°² ఎఫ్‌డీ రెండు సార్లు రెన్యువ‌ల్ అవుతుంది&period; దీతో మీ చేతిలో 15 ఏళ్ల అనంత‌రం రూ&period;15 à°²‌క్ష‌లు&period;&period; అంటే మూడింత‌à°² మొత్తం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 ఏళ్ల‌కు à°µ‌డ్డీ రేటు ఇంత‌&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 5 ఏళ్ల కాలం పూర్త‌వుతున్న à°¸‌మయంలో మీరు పోస్టాఫీస్ వారికి రెన్యువ‌ల్ గురించి à°¸‌మాచారం అందించాలి&period; దీంతో వారు మీ ఎఫ్‌డీని రెన్యువ‌ల్ చేస్తారు&period; ఇక 5 ఏళ్ల కాలానికి గాను పోస్టాఫీస్‌లో మీరు చేసే ఎఫ్‌డీలకు ఏడాదికి 7&period;5 శాతం à°µ‌డ్డీని చెల్లిస్తారు&period; 1 ఏడాది మాత్ర‌మే ఎఫ్‌డీ చేస్తే 6&period;9 శాతం&comma; 2 ఏళ్ల‌కు 7 శాతం&comma; 3 ఏళ్ల‌కు 7&period;1 శాతం à°µ‌డ్డీని చెల్లిస్తారు&period; సాధార‌ణంగా బ్యాంకుల‌తో పోలిస్తే పోస్టాఫీస్ à°µ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గానే ఉంటాయి&period; పైగా కేంద్రం ఆధీనంలో ఉంటాయి క‌నుక à°®‌నం పొదుపు చేసే à°¡‌బ్బుకు పూర్తి స్థాయిలో à°°‌క్ష‌à°£ ఉంటుంది&period; అయితే మీకు గ‌à°¨‌క పిల్ల‌లు ఉంటే వారి పేరిట ఇలా ఎఫ్‌డీ చేస్తే వారికి 20 ఏళ్లు నిండే à°¸‌రికి రూ&period;15 à°²‌క్ష‌à°²‌ను వారికి మీరు అందించిన వారు అవుతారు&period; ఆ మొత్తం వారి చ‌దువుల‌కు లేదా à°­‌విష్య‌త్ అవ‌à°¸‌రాల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క‌నుక పిల్ల‌à°² à°­‌విష్య‌త్తు లేదా మీ à°­‌విష్య‌త్తు ఏదైనా à°¸‌రే ఈ ఎఫ్‌డీ స్కీమ్ మీకు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఆస‌క్తి ఉంటే వెంట‌నే మీకు à°¸‌మీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఎఫ్‌డీ చేసేయండి à°®‌à°°à°¿&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts