information

పోస్టాఫీసుల్లో మ‌న‌కు అందుబాటులో ఉన్న ఈ 8 పొదుపు ప‌థ‌కాల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్థికంగా ఎద‌గ‌డానికి ఎవ‌రికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం&period; సంపాదించే à°¡‌బ్బును పొదుపు చేసుకుంటేనే à°­‌విష్య‌త్తులో à°µ‌చ్చే ఆప‌త్కాల à°¸‌à°®‌స్య‌à°²‌కు ఇబ్బంది ఉండ‌దు&period; అయితే నేటి à°¤‌రుణంలో అనేక బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీసులు కూడా à°®‌à°¨‌కు సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి&period; పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 à°°‌కాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి&period; వాటిలో దేంతోనైనా à°¡‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు&period; దీంతో à°µ‌డ్డీ కూడా బాగానే à°²‌భిస్తుంది&period; ఆ పొదుపు à°ª‌à°¥‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలో ఉన్న పౌరులెవ‌రైనా ఈ పొదుపు చేసుకోవ‌చ్చు&period; అందుకు గాను పౌరులు à°¤‌à°®‌కు à°¸‌మీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి అందులో ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది&period; క‌నిష్టంగా రూ&period;20 తో ఖాతాను ఓపెన్ చేయ‌à°µ‌చ్చు&period; చెక్ అవ‌à°¸‌రం లేక‌పోతే మినిమం బ్యాలెన్స్ రూ&period;50 ఉంచాలి&period; అదే చెక్ à°¸‌దుపాయం తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ రూ&period;500 మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది&period; ఇక ఇప్ప‌టికే ఈ ఖాతా ఉన్న వారు కూడా చెక్ à°¸‌దుపాయం పొంద‌à°µ‌చ్చు&period; సీబీఎస్ à°¸‌దుపాయం ఉన్న వారికి ప్రస్తుతం ఏటీఎంను అందిస్తున్నారు&period; అయితే ఇలా పొదుపు చేసుకునే à°¡‌బ్బుపై 4 శాతం వార్షిక à°µ‌డ్డీ చెల్లిస్తారు&period; ఇది ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49176 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;post-office-money-saving-schemes&period;jpg" alt&equals;"post office money saving schemes do you about them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; రిక‌రింగ్ డిపాజిట్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోస్టాఫీసుల్లో రిక‌రింగ్ డిపాజిట్‌ను క‌నీసం రూ&period;10 à°²‌తో ప్రారంభించ‌à°µ‌చ్చు&period; రూ&period;5 మొత్తాల్లో ఎంతైనా పొదుపు చేసుకోవ‌చ్చు&period; ఈ ఖాతా తెరిచేట‌ప్పుడు నామినీల‌ను నియ‌మించుకోవ‌చ్చు&period; ఈ à°ª‌à°¥‌కం ద్వారా సేవ్ చేసే à°¡‌బ్బుకు 7&period;2 శాతం వార్షిక à°µ‌డ్డీని చెల్లిస్తున్నారు&period; ఒక ఏడాది పాటు ఇలా పొదుపు చేసుకున్నాక ఆ మొత్తం నుంచి 50 శాతం à°µ‌à°°‌కు తీసుకునేలా à°¸‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు&period; ఈ స్కీం కాల à°ª‌రిమితి 5 సంవత్స‌రాలుగా ఉంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; పోస్టాఫీస్ టైం డిపాజిట్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఖాతాను రూ&period;200తో ప్రారంభించాల్సి ఉంటుంది&period; దీంట్లో పొదుపు చేసే à°¡‌బ్బుకు కాల à°ª‌రిమితిని à°¬‌ట్టి à°µ‌డ్డీ చెల్లిస్తారు&period; ఏడాదికైతే 6&period;9 శాతం&comma; 24 నెల‌à°²‌కు 7 శాతం&comma; 3 ఏళ్ల‌కు 7&period;2 శాతం&comma; 5 ఏళ్ల‌కు 7&period;7 శాతం à°µ‌à°°‌కు వార్షిక à°µ‌డ్డీని చెల్లిస్తారు&period; అయితే à°µ‌డ్డీని మాత్రం 3 నెల‌à°²‌కు ఒక‌సారి లెక్కిస్తారు&period; కాల à°ª‌రిమితి ముగిశాక à°¡‌బ్బు మెచ్యూర్ అవుతుంది&period; అనంత‌రం అవ‌à°¸‌రం అనుకుంటే డిపాటిజ్‌ను పొడిగించుకోవ‌చ్చు&period; లేదంటే విత్ డ్రా చేసుకోవ‌చ్చు&period; ఒక వేళ మెచ్యూర్ అయ్యాక కూడా విత్‌డ్రా చేయ‌క‌పోతే అవి ఆటోమేటిక్‌గా రెన్యూవ‌ల్ అవుతాయి&period; ఈ పొదుపు స్కీంలో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి జాయింట్ డిపాజిట్ కూడా చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49175" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;post-office&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; నెలవారీ ఆదాయ à°ª‌à°¥‌కం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల నెలా ఆదాయం పొందాల‌నుకునే వారికి ఈ à°ª‌à°¥‌కం ఉప‌యోగప‌డుతుంది&period; ఇందులో ఎవ‌రైనా ఒక‌à°°à°¿ పేరిట గ‌రిష్టంగా ఖాతాలో ఒకేసారి రూ&period;4&period;50 à°²‌క్ష‌à°²‌ను వేసుకోవ‌చ్చు&period; అదే ఇద్ద‌రు వ్య‌క్తులు జాయింట్‌గా ఓపెన్ చేస్తే రూ&period;9 à°²‌క్ష‌లను వేసుకోవ‌చ్చు&period; వీరికి వార్షిక à°µ‌డ్డీ 7&period;60 శాతం చెల్లిస్తారు&period; నెల నెలా à°µ‌డ్డీని పోస్టాఫీస్ ఖాతా ద్వారా పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఇలా డిపాజిట్ చేసిన సొమ్మును ఏడాది à°¤‌రువాతే విత్ డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అప్పుడు డిపాజిట్ విలువ‌లో 2 శాతం à°¤‌గ్గించి ఇస్తారు&period; ఇక 3 ఏళ్లు దాటాక విత్ డ్రా చేసుకుంటే డిపాజిట్ సొమ్ములో 1 శాతం à°¤‌గ్గించి ఇస్తారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; నేష‌à°¨‌ల్ సేవింగ్ à°¸‌ర్టిఫికెట్ &lpar;ఎన్ఎస్ఎస్‌&rpar;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రూ&period;100 ఉంటే చాలు ఇందులో పొదుపు ప్రారంభించ‌à°µ‌చ్చు&period; దీనికి 7&period;9 శాతం వార్షిక à°µ‌డ్డీని చెల్లిస్తున్నారు&period; గ‌రిష్టంగా ఎంతైనా ఇందులో పొదుపు చేసుకోవ‌చ్చు&period; ఇలా పొదుపు చేసుకునే మొత్తానికి ఆదాయ‌పు à°ª‌న్ను చ‌ట్టం 80 సి కింద à°ª‌న్ను మిన‌హాయింపు ఉంటుంది&period; ప్ర‌స్తుతం 5 ఏళ్ల కాల à°ª‌రిమితితో ఈ à°ª‌à°¥‌కం అందుబాటులో ఉంది&period; గ‌డువు తీర‌క‌ముందే పెట్టుబ‌à°¡à°¿ పెట్టిన మొత్తాన్ని తీసేందుకు వీలు లేదు&period; కానీ దీంట్లో పెట్టుబ‌à°¡à°¿ పెట్టిన వారు à°®‌రొక‌à°°à°¿ పేరు మీద‌కు ఒక‌సారి మార్చుకోవ‌చ్చు&period; ఒక వేళ ఖాతాదారుడు చ‌నిపోతే అత‌ని నామినీల‌కు à°¡‌బ్బు చెల్లిస్తారు&period; అప్పుడు ఆటోమేటిక్ గా అకౌంట్ క్లోజ్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49174" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;post-office-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period;కిసాన్ వికాస్ à°ª‌త్ర &lpar;కేవీపీ&rpar;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రూ&period;1000&comma; రూ&period;5వేలు&comma; రూ&period;10వేలు&comma; రూ&period;50వేల మొత్తాల్లో ఇందులో పొదుపు చేసుకోవ‌చ్చు&period; క‌నీసం రూ&period;1వేయి అయినా పొదుపుతో ప్రారంభించాల్సి ఉంటుంది&period; దీనికి కాల à°ª‌రిమితి 113 నెల‌లు&period; అంటే 9 ఏళ్ల 5 నెల‌లు&period; ఈ à°¸‌à°®‌యంలో పెట్టుబ‌à°¡à°¿ పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది&period; దీనికి నామినీల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు&period; ఒక పోస్టాఫీస్ నుంచి à°®‌రొక పోస్టాఫీస్‌కు&comma; ఒక‌à°°à°¿ పేరు మీద నుంచి à°®‌రొక‌à°°à°¿ పేరు మీద‌కు వీటిని మార్పించుకోవ‌చ్చు&period; ఈ పొదుపు మొత్తానికి 7&period;60 శాతం వార్షిక à°µ‌డ్డీని చెల్లిస్తారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; పీపీఎఫ్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వృద్ధాప్యంలో ఎవ‌రైనా సంపాదించ‌లేరు క‌నుక ఆ à°¸‌à°®‌యంలో నెల నెలా పెన్ష‌న్ à°¤‌à°°‌హాలో à°¡‌బ్బులు à°µ‌చ్చేలా చేసుకునేందుకు ఈ పొదుపు à°ª‌à°¥‌కం ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇందులో 15 ఏళ్ల à°µ‌à°°‌కు నెల నెలా à°¡‌బ్బును నిర్దిష్ట‌మైన మొత్తాల్లో పొదుపు చేసుకోవ‌చ్చు&period; దానికి గాను 7&period;90 శాతం వార్షిక à°µ‌డ్డీని చెల్లిస్తారు&period; ఇక 15 ఏళ్ల ముగిసే à°µ‌రకు పెట్టుబ‌à°¡à°¿ సొమ్మును వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేదు&period; 15 ఏళ్లు దాటాక అవ‌à°¸‌రం అనుకుంటే à°®‌రో 5 ఏళ్లు పొడిగించుకోవ‌చ్చు&period; దీనికి కూడా ఆదాయ‌పు à°ª‌న్ను చ‌ట్టం 80 సి కింద à°ª‌న్ను మిన‌హాయింపు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49177" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;money&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">8&period; సుక‌న్య à°¸‌మృద్ధి ఖాతా<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నీసం రూ&period;1000 తో ఈ ఖాతాను ప్రారంభించ‌à°µ‌చ్చు&period; గరిష్టంగా ఏడాదికి ఈ ఖాతాలో రూ&period;1&period;50 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు జ‌à°® చేయ‌à°µ‌చ్చు&period; à°¤‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కులు à°¤‌à°® కూతురు పేరిట ఈ ఖాతాను తెర‌వాల్సి ఉంటుంది&period; ఇందులో జ‌à°® చేసే à°¡‌బ్బుకు 8&period;40 శాతం వార్షిక à°µ‌డ్డీని చెల్లిస్తారు&period; ఆడ‌పిల్ల పుట్టిన తేదీ నుంచి 10 సంవ‌త్స‌రాల లోపే ఈ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది&period; ఏడాదిలో క‌నీసం రూ&period;1000 అయినా డిపాజిట్ చేయాలి&period; అలా చేయ‌క‌పోతే ఖాతాను ఆపేస్తారు&period; అయితే రూ&period;50 పెనాల్టీ చెల్లించి తిరిగి ఖాతాను కొన‌సాగించ‌à°µ‌చ్చు&period; ఇక అమ్మాయికి 21 ఏళ్ల à°µ‌à°¯‌స్సు à°µ‌చ్చాక ఖాతాను క్లోజ్ చేసి à°¡‌బ్బును విత్ డ్రా చేసుకోవ‌చ్చు&period; అయితే యువ‌తికి 18 ఏళ్లు నిండిన à°¤‌రువాత కూడా à°¡‌బ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తారు&period; కానీ యువ‌తికి పెళ్లి అయితేనే అలా à°¡‌బ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుంటుంది&period; లేదంటే 21 ఏళ్ల à°µ‌à°¯‌స్సు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఆగాల్సిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts