information

ఆర్మీ వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్‌పై ఉండే బాణం గుర్తు పైకి ఉంటుంది.. ఎందుక‌ని..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్ గురించి వివరించగలరా &quest; అన్ని వాహనాలలా కాకుండా పైకి బాణం గుర్తు ఉంటుంది&period; ఎందుకు ఇలా&quest; బొమ్మలో గమనించండి&period; నంబరు గురించి నాకున్న పరిజ్ఞానం మీతో పంచుకుంటాను&period; బాణంగుర్తు బ్రాడ్ ఏరో బ్రిటిష్ ఆర్డినెన్స్ నుండి వాడుకలో ఉంది&period; భారతీయ సేనలో బ్రిటిష్ వారి అలవాట్లు&comma; వ్యవహార శైలి&comma; సంస్కృతి సాంప్రదాయాలు&comma; etiquette&comma; manners&comma; customs and traditions ఇప్పటికి అనుసరిస్తున్నారు&period; నిజానికి బాణం గుర్తు సక్రియలో ఉన్న వాహనానికి సంకేతము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనము దీనిని Fit to Service&comma; Fit to Use&comma; Fit to Fight in War గా భాష్యం చెప్ప వచ్చు&period; ముందు రెండు నెంబర్లు Year of commissioning in the Indian Armed Forces తరువాత వాహన classification అంటే హెవీ వెహికిల్స్ టాంకులు లాంటివి A&comma; లైట్ వెహికిల్స్ జీపు కార్ లాంటివి B&comma; ఎర్త్ మూవర్స్ బుల్డోజర్ లాంటివి C&comma; స్పెషల్ వెహికిల్స్ లాంటివి P తో సూచిస్తారు&period; ఆ పై ఆర్మీ సంబంధిత విభాగము నెంబర్ ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90415 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;army-car&period;jpg" alt&equals;"why army vehicles have different type of numbers on plates " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఖరి నెంబర్ సంబంధిత నెల మొదటి రెండువారాలు ఆఖరి రెండు వారాలను బట్టి నిర్ధారింపబడుతుంది&period; సంవత్సరానికి 12 నెలలు&period; ఇంగ్లీషు అక్షరాలు 26&period; భారతీయ సేన లో I&comma; O ఇంగ్లీషు అక్షరాలు అంకెలతో వాడరు&comma; ఎందుకంటే డికోడింగ్ చేసేటప్పుడు తప్పు జరిగే అవకాశముంటుంది&period; నేను చెప్పిన‌ట్లు ముందు రెండు నంబర్లు Vehicle commissioning years అయితే ఆఖరి ఇంగ్లీషు అక్షరం నెలలో మొదటి రెండు వారాల‌ లేదా ఆఖరి రెండు వారాలను చెబుతుంది&period; ఉదాహరణకు పై కారు తీసుకుంటే 2016 నవంబరు first fortnight commissioned B Type light Vehicle అని W అక్షరం నవంబర్ first Fortnight అని అర్థమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts