information

కుటుంబ య‌జ‌మాని అక‌స్మాత్తుగా చ‌నిపోయినా కుటుంబ స‌భ్యులు బాగుండాలంటే.. ఈ వివ‌రాల‌ను క‌చ్చితంగా లైఫ్ పార్ట్‌న‌ర్‌కు చెప్పాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో సాధార‌ణంగా ఎక్కువ‌గా ఉద్యోగం చేసే పురుషులంద‌రూ కుటుంబ వ్య‌à°µ‌హారాల‌ను చూస్తూ కుటుంబాల‌కు పెద్ద‌గా&comma; à°¯‌జ‌మానిగా ఉంటారు&period; స్త్రీలు కూడా ఉద్యోగం చేసే వారు ఉంటారు&period; అయితే ఎవ‌రు ఉద్యోగం చేసినా&comma; లేదంటే వ్యాపారం చేసినా కుటుంబ à°¯‌జ‌మానిగా ఉంటే మాత్రం ఇప్పుడు మేం చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌à°²‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందే&period; ఎందుకంటే అక‌స్మాత్తుగా కుటుంబ యజ‌మాని à°®‌à°°‌ణిస్తే అత‌ను లేదా ఆమెపై ఆధార à°ª‌డ్డ కుటుంబ à°¸‌భ్యుల‌కు ఇబ్బందులు ఎదురు కాకూడ‌దు&period; à°¡‌బ్బు విషయంలో ఆ ఇబ్బందులు ఉంటాయి&period; అంతే కాదు&comma; బ్యాంకు అకౌంట్లు&comma; బీమా పాల‌సీలు&comma; నామినీలు&comma; ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీల లాగిన్ వివ‌రాలు&comma; పిన్ నంబ‌ర్లు&comma; ముఖ్య‌మైన ఈ-మెయిల్స్‌&comma; సైట్ల లాగిన్ వివ‌రాలు&comma; నెల నెలా ఉండే ఈఎంఐలు&comma; అప్పుల వివ‌రాలు… ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంత లిస్ట్ అవుతుంది&period; అయితే ఇలాంటి వివ‌రాల‌న్నింటినీ కుటుంబ à°¯‌జ‌మాని à°¤‌à°¨ భాగ‌స్వామికి క‌చ్చితంగా చెప్పాలి&period; ఎవ‌రికి చెప్పినా&comma; చెప్ప‌క‌పోయినా ముఖ్యంగా లైఫ్ పార్ట్‌à°¨‌ర్‌కు మాత్రం వీటిని గురించి తెలియ‌జేయాలి&period; లేదంటే కుటుంబ à°¯‌జమాని అక‌స్మాత్తుగా చ‌నిపోతే అప్పుడు కుటుంబ à°¸‌భ్యుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; యూజర్ ఐడీ&comma; పాస్ వర్డ్ à°² వివ‌రాలు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ-మెయిల్&comma; ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్లు&comma; క్రెడిట్‌&comma; డెబిట్ కార్డులు పిన్ నంబ‌ర్లు&comma; వాటి తాలూకు ఆన్‌లైన్ లాగిన్ వివ‌రాలు&comma; యూజ‌ర్ ఐడీలు&comma; పాస్‌à°µ‌ర్డ్‌లు&comma; ముఖ్య‌మైన సైట్ల యూజ‌ర్ ఐడీలు&comma; పాస్‌à°µ‌ర్డ్ లు వంటి వాటిని ఒక ఎక్సెల్ షీట్‌లో ఎంట‌ర్ చేయాలి&period; దానికి పాస్‌à°µ‌ర్డ్ పెట్టాలి&period; ఆ ఫైల్‌ను ఒకే చోట కాక ఒక కాపీని పెన్ డ్రైవ్‌లోకి&comma; à°®‌రో కాపీని మెయిల్‌లో పెట్టి&comma; ఆ వివ‌రాల‌ను లైఫ్ పార్ట్‌à°¨‌ర్‌కు చెప్పాలి&period; ఒక వేళ యూజ‌ర్ ఐడీ&comma; పాస్‌à°µ‌ర్డ్‌à°²‌ను మారిస్తే ఆ వివ‌రాల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు లైఫ్ పార్ట్‌à°¨‌ర్‌కు చెప్పాలి&period; ల్యాప్ టాప్&comma; స్మార్ట్ ఫోన్ లాగిన్ ఐడీ&comma; పాస్ వర్డ్ వివ‌రాలను కూడా ఎక్సెల్ షీటులో భద్రపరిచి పార్ట్‌à°¨‌ర్‌కు చెప్పాలి&period; à°¡‌బ్బు సంపాదించే వారు అక‌స్మాత్తుగా చ‌నిపోతే అప్పుడు వారి కుటుంబ à°¸‌భ్యుల‌కు à°¡‌బ్బు అవ‌à°¸‌రం ఉంటుంది&period; క‌నుక దాన్ని వారు సులువుగా తీసుకునేందుకు ఈ à°ª‌ని చేయాలి&period; ఇక బ్యాంక్ అకౌంట్లు&comma; ఈ-మెయిల్‌&comma; క్రెడిట్‌&comma; డెబిట్ కార్డులు&comma; ఇత‌à°° అకౌంట్ల‌కు అనుసంధాన‌మైన మొబైల్ నంబ‌ర్‌ ఏదో చెప్పాలి&period; అది పోస్ట్ పెయిడా&comma; ప్రీపెయిడా వంటి వివ‌రాల‌ను కూడా ఎక్సెల్ షీట్‌లో పెట్టాలి&period; దీంతో ఇతరులు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వ‌హించిన‌ప్పుడు ఓటీపీ నంబ‌ర్లను&comma; పిన్ నంబ‌ర్ల‌ను మార్చేందుకు ఇబ్బందులు ఎదురు కావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80061 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;documents&period;jpg" alt&equals;"you should definitely tell these to your life partner " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నామినీ à°¤‌ప్ప‌నిస‌à°°à°¿…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది వివాహం అయ్యే ముందు à°µ‌à°°‌కు నామినీలుగా ఇంట్లో à°¤‌ల్లిదండ్రుల పేర్ల‌ను ఇస్తారు&period; అయితే కొంద‌రు పెళ్లి అయినా కూడా పార్ట్‌à°¨‌ర్ వివ‌రాల‌ను నామినీలుగా ఇవ్వ‌రు&period; కానీ వారు à°¤‌ప్ప‌నిస‌రిగా పార్ట్‌à°¨‌ర్ పిల్ల‌à°² పేర్ల‌ను నామినీలుగా చేర్చాలి&period; ఒక‌à°°à°¿ క‌న్నా ఎక్కువ మందిని నామినీలుగా చేర్చే అవ‌కాశం కూడా ఇప్పుడు క‌ల్పిస్తున్నారు&period; క‌నుక నామినీ పేర్ల‌ను అప్‌డేట్ చేయించ‌డం విష‌యంలో నిర్ల‌క్ష్యం à°µ‌హించ‌రాదు&period; లేదంటే à°¤‌రువాత ఇబ్బందుల‌ను తెచ్చి పెడుతుంది&period; ఇక ఒక‌రికి మించి నామినీ పేర్ల‌ను ఇస్తుంటే ఎవ‌రెవ‌రికి ఏ ప్ర‌యోజ‌నాలు అందాలో స్ప‌ష్టంగా తెలియ‌జేయ‌à°µ‌చ్చు కూడా&period; బ్యాంకు ఖాతాలు&comma; వేతన ఖాతాలు&comma; డీమ్యాట్ అకౌంట్&comma; ట్రేడింగ్ అకౌంట్&comma; ఫిక్స్ డ్ డిపాజిట్&comma; లాకర్ వీటికి సంబంధించిన పేర్లను ఓ జాబితాగా రాయాలి&period; అలాగే వీటికి గాను పాస్ వర్డ్ లను కూడా పేర్కొనాలి&period; ఒక్కొక్కరి పేరిట ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి&period; ఇలా అన్ని ఖాతాల నంబర్లు&comma; ఆ ఖాతాల సమస్త సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఎమ‌ర్జెన్సీ à°¸‌à°®‌యంలో తెలుసుకునే ఏర్పాటు చేయాలి&period; ప్రావిడెంట్ ఫండ్ నిధులను నామినీకే చెల్లిస్తారు&period; క‌నుక‌ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాకు నామినీ పేరును సరిగ్గా ఇవ్వడం ఎంతో అవసరం&period; ఆ పేరులో తప్పులు లేకుండా చూసుకోవాలి&period; జీవిత బీమా అన్నది పన్ను ఆదా కోసం చేసే పథకం కాదు&period; తాను లేని పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు&period; అందుకే అన్ని బీమా పాలసీలకు నామినీ వివరాలను సరిగా ఇవ్వడమే కాకుండా ఆ వివరాలను కుటుంబ సభ్యులు తెలుసుకునే విధంగా అందుబాటులో ఉంచాలి&period; లేదంటే ఇబ్బందులు à°¤‌ప్ప‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పెట్టుబడుల వివ‌రాలు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యూచువల్ ఫండ్స్&comma; షేర్లు&comma; బాండ్లు&comma; ఇతర సాధనాల్లో కొంద‌రు పెట్టుబడులు పెడ‌తారు&period; అన్నింటికీ ఒకే అకౌంట్ నుంచి లావాదేవీలు నిర్వ‌హించ‌డం క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; అందుకే పెట్టుబ‌డుల కోసం వేర్వేరు అకౌంట్ల‌ను వాడుతారు&period; కాబ‌ట్టి ఈ వివ‌రాల‌ను ఒకే చోట రాసి వాటిని పార్ట్‌à°¨‌ర్‌కు చెప్పాలి&period; ఇక వీటికి నామినీల‌ను కూడా క‌చ్చితంగా ఇవ్వాలి&period; ఈ వివ‌రాల‌ను ఎక్సెల్ షీట్‌లో పొందుప‌à°°‌చాలి&period; షేర్లలో పెట్టుబడులు ఉంటే ఏ కంపెనీలో ఎన్ని&comma; అవి ఉన్న డీమ్యాట్ ఖాతా నంబర్&comma; పాస్ వర్డ్&comma; నామినీ పేరు ఇలా కీలకమైన సమాచారాన్ని పాస్ వర్డ్ తో కూడిన ఎక్సెల్ షీటులో ఉంచాలి&period; మ్యూచువల్ పండ్స్ అయితే&comma; ఫోలియో నంబర్లు&comma; పెట్టుబడి పెట్టినదెంత&comma; ఎందుకోసం ఈ పెట్టుబడులను వినియోగించాలన్న సమాచారాన్ని కూడా పేర్కొనాలి&period; అలాగే గోల్డ్ ఈటీఎఫ్ లు ఉంటే ఆ సమాచారం&comma; గోల్డ్ బాండ్లు&comma; డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో ఎక్కడైనా బంగారాన్ని కొని ఉంటే ఆయా ఖాతాల సమాచారాన్ని కూడా జాగ్రత్త పరచాలి&period; వెండిని కొన్నా సరే ఆ వివరాలను కూడా పొందుపరచాలి&period; రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా విలువతో కూడుకుని ఉంటాయి&period; వీటికి సంబంధించి స్థలం లేదా ఇల్లు ఎక్కడ ఉన్నది&comma; డాక్యుమెంట్లు&comma; అద్దె ఆదాయం వస్తుంటే ఆ సమాచారాన్ని పార్ట్‌à°¨‌ర్‌కు తెలిసేలా ఉంచ‌డం మంచిది&period; దీంతో à°¯‌జ‌మాని à°®‌à°°‌ణం అనంత‌రం లైఫ్ పార్ట్‌à°¨‌ర్‌కు ఇబ్బందులు ఎదుర‌à°µ‌కుండా ఉంటాయి&period; వారు ఆ à°¸‌మాచారంతో వ్య‌à°µ‌హారాన్ని చ‌క్క‌బెట్టుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80060" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;document&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఈఎంఐలు&comma; అప్పులు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గృహ రుణాలు&comma; బైక్ లేదా కార్ రుణాలను చాలా మంది ఈఎంఐల రూపంలో చెల్లిస్తారు&period; ఇక వాటికి తోడు నెల నెలా చెల్లించే ఇంట‌ర్నెట్‌&comma; టెలిఫోన్ బిల్లులు&comma; ఇత‌à°° బిల్ల‌లు&comma; ఇంటి à°ª‌న్నులు&comma; లైఫ్ ఇన్సూరెన్స్‌&comma; హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా ఉంటాయి&period; క‌నుక వీటి వివ‌రాల‌ను కూడా జీవిత భాగ‌స్వామికి తెలిసేలా ఉంచాలి&period; ఒక అప్పు ఎవ‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° తీసుకున్నా లేదంటే ఎవ‌రికైనా ఇచ్చినా ఆ వివ‌రాల‌ను&comma; వాటికి సంబంధించిన సాక్ష్యాల‌ను &lpar;ప్రామిస‌రీ నోట్లు&comma; ఖాళీ చెక్కులు&comma; డాక్యుమెంట్లు వంటివి&rpar; కూడా పార్ట్‌à°¨‌ర్‌కు అందేలా చూడాలి&period; దీంతో అప్పు తీసుకున్న వారు ఎగ్గొట్టేందుకు వీలుండ‌దు&period; ఇక పిల్ల‌లకు స్కూల్ ఫీజులు క‌ట్టే వారు అయితే ఎంత క‌ట్టారు&comma; ఎంత క‌ట్టాల్సి ఉంది&comma; వాటికి రుజువులు జాగ్ర‌త్త చేయాలి&period; దీంతో స్కూల్ వారి నుంచి పిల్ల‌à°² ఫీజుల à°ª‌ట్ల ఇబ్బందులు ఎదురు కావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; క్లెయిమ్ à°² గురించి…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌జ‌మాని à°®‌à°°‌ణిస్తే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల‌ను ఎలా క‌à°²‌వాలి&period; క్లెయిమ్‌à°²‌ను ఎలా చేసుకోవాలి&period; ఎంత à°µ‌à°°‌కు బీమా à°ª‌రిహారం పొంద‌à°µ‌చ్చు&period; వంటి వివ‌రాల‌ను జీవిత భాగ‌స్వామికి à°¤‌ప్ప‌నిస‌రిగా తెలియ‌జేయాలి&period; దీంతో à°¯‌జ‌మాని à°®‌à°°‌ణించిన‌ప్ప‌టికీ బీమా à°ª‌రిహారం పొంద‌డం సుల‌à°­à°¤‌à°°‌à°®‌వుతుంది&period; ఇలాంటి à°¸‌మాచారం తెలియ‌క చాలా మంది à°¨‌ష్ట‌పోతున్నారు కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80059" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;document-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; అత్య‌à°µ‌à°¸‌à°° నిధి…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుటుంబ à°¯‌జ‌మాని à°®‌à°°‌ణించ‌క‌పోయినా తీవ్ర అనారోగ్యం కార‌ణంగా హాస్పిట‌ల్‌లో చేరితే కుటుంబానికి ఏ ఇబ్బంది క‌à°²‌గ‌కుంగా ఉండేందుకు అత్య‌à°µ‌సర నిధిని ఏర్పాటు చేసుకోవాలి&period; దీంతో ఏ à°ª‌నుల‌కూ ఆటంకం క‌à°²‌గ‌దు&period; అలాగే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ క‌లిగి ఉంటే చాలా à°µ‌à°°‌కు ఖ‌ర్చుల‌ను à°¤‌ప్పించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; వీలునామా…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రికైనా ఎంత ఆస్తి ఉన్న‌ప్ప‌టికీ వీలునామా ముఖ్యం&period; à°¤‌à°¨ à°¤‌రువాత à°¤‌à°¨ ఆస్తులు ఎవ‌రికి à°¦‌క్కాల‌నే అంశాల‌ను స్ప‌ష్టంగా వీలునామాలో పేర్కొనాలి&period; దీని వల్ల న్యాయపరమైన చిక్కులు తగ్గుతాయి&period; ఆస్తుల బదలాయింపు కూడా సులభతరం అవుతుంది&period; పిల్లల సంక్షేమాన్ని ఎవరు చూడాలి&period; కుటుంబ అవసరాలను ఎవరు పట్టించుకోవాలి&comma; అప్పులు ఉంటే వాటిని ఎలా తీర్చాలి&quest; తదితర సమాచారాన్ని వీలునామాలో రాయవచ్చు&period; ఆస్తులు ఎక్కువ ఉంటే వాటి నిర్వహణకు ఒకరిని మించి సూచించవచ్చు&period; ఈ విల్లుపై ఇద్దరు సాక్షి సంతకాలు చేయించాలి&period; నోటరీ చేయిస్తే మంచిది&period; ఇక కంప్యూట‌ర్‌లో సేవ్ చేసే à°¸‌మాచారం కాకుండా డాక్యుమెంట్లు&comma; ముఖ్య‌మైన à°ª‌త్రాలు&comma; పేప‌ర్లు ఉంటే వాటిని పార్ట్‌à°¨‌ర్‌కు అందేలా చూడాలి&period; లేదంటే కుటుంబ à°¸‌భ్యుల‌కు అయినా అందుబాటులో ఉండేలా చూడాలి&period; దీంతో à°¯‌జ‌మాని చ‌నిపోయినా వారికి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts