హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి సమయంలో నిద్ర పట్టక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు&period; ఉదయం అంతా పనిచేసి&period;&period; రాత్రి ప్రశాంతంగా పడుకుని మళ్లీ ఉదయం పనికి వెళ్దామని అంతా అనుకుంటారు&period; కాని అనుకున్నట్లుగా కొందరికి సుఖంగా నిద్ర పట్టదు&period; వాస్తవానికి ఆరోగ్యవంతమైన జీవితం కోసం కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు&period; రాత్రిపూట తగినంత నిద్రపోవడం వల్ల స్లీప్ అప్నియా&comma; యాంగ్జయిటీ&comma; డిప్రెషన్ వంటి రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు&period; నిర్ణీత సమయం నిద్ర పోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; ప్రతి వ్యక్తి వృత్తిపరమైన జీవితంలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది&period; ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి&period; ఆరోగ్యవంతమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం&period; అయితే చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు&period; కొంతమంది అయితే టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిద్రకోసం టాబ్లెట్స్ ను ఎంచుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు&period; వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యుల సూచన మేరకు మాత్రమే అవసరమైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో నిద్ర కోసం మాత్రలు వేసుకోకూడదని సూచిస్తున్నారు&period; రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ప్రశాంతంగా&period;&period; సుఖంగా నిద్రపోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period; రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు&period; పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది&period; ఇది పగటిపూట అలసట నుండి ఉపశమనం పొందడం ద్వారా మంచి నిద్రను పొందడంలో సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period; అలాగే రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి పడుకునేముందు పాలు తీసుకోవడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు&period; రాత్రి పడుకునే ముందు అరికాళ్లను 2 నుంచి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period; అరికాళ్ల ఆక్యుప్రెషర్ పాయింట్లపై నూనెను మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటుంది&comma; మంచి నిద్రకు సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90623 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sleep-1&period;jpg" alt&equals;"follow these tips to get good sleep at night " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రవేళకు ముందు రాత్రి భోజనంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోకూడదు&period; ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది&period; మెరుగైన జీర్ణక్రియ ఉండాలంటే రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి&period; దీంతో చక్కటి నిద్ర పడుతుంది&period; మనం తినే ఆహారం మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది&period; రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది&period; ఇలా చేయడం వల్ల అలసట తొలగిపోయి&comma; మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది&period; స్నానం చేసిన తర్వాత రాత్రిపూట చాలా ప్రశాతంగా ఉంటుంది&period; సుఖంగా నిద్రపోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పడుకునే ముందు ఫోన్&comma; ల్యాప్‌టాప్&comma; టీవీకి దూరంగా ఉండాలి&period; దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది&period; మెదడు కణాలకు విశ్రాంతి లభించడం వల్ల రాత్రి బాగా నిద్రపడుతుంది&period; మరుసటి రోజు ఎనర్జీతో నిద్ర లేవడానికి వీలవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts