inspiration

50 లక్షల లోన్ తో బిజినెస్.. కట్ చేస్తే కోటీశ్వరుడు.. సక్సెస్ స్టోరీ చూస్తే షాక్ అవుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ వ్యక్తి తాతగారు గుడిలో పనిచేసే పూజారి&period; ఆయన తండ్రి బట్టలు కొట్టు నడిపేవారు&period; కానీ ఇప్పుడు ఆయన 75 వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు&period; 250 షో రూమ్స్ ఇండియాలో ఉన్నాయి&period; 30 యూఏఈ&comma; కువైట్&comma; ఉమెన్ లో ఉన్నాయి&period; ఆయన ఎవరో కాదు కళ్యాణ రామన్&period; ఈయన సక్సెస్ స్టోరీ చూస్తే చప్పట్లు కొడతారు&period; 1993లో కళ్యాణ్ జువెలరీస్ ని మొట్టమొదట కేరళలో మొదలుపెట్టారు&period; ఆయన తాతగారు ఒక గుడిలో పూజారిగా పని చేసేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కళ్యాణ్ రామన్ ఏప్రిల్ 23&comma;1947 లో పుట్టారు&period; శ్రీ కేరళ వర్మ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు&period; కేరళలో ఉండే వీళ్ళ బట్టలు కొట్టు చుట్టూ బంగారం షాపులు ఉండేవి&period; దానితో అయినా ఇన్స్పైర్ అయ్యారు&period; రూ&period; 25 లక్షల పెట్టి ముందు బంగారం కొట్టుని మొదలుపెట్టారు&period; అది చాలకపోతే మళ్ళీ రూ&period;50 లక్షలు లోన్ తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53540 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kalyan-raman&period;jpg" alt&equals;"do you know the success story of kalyan raman " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కళ్యాణ్ జువెలర్స్ ని మొదలుపెట్టారు&period; మొదటి షాప్ సక్సెస్ అయిన తర్వాత పాలకడ్ లో రెండవ షాప్ ని ప్రారంభించారు&period; తాజాగా కళ్యాణ్ జువెలరీస్ కి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికెట్ వచ్చింది&period; 75 వేల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది&period; కళ్యాణ్ రామన్ నెట్ వర్త్ వచ్చేసి రూ&period;4&comma;53&comma;97&comma;49&comma;29&comma;020&period; ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో కదా&period;&period;&quest; నిజంగా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళితే కచ్చితంగా మనం కూడా ఓ రోజు సక్సెస్ అవుతాం&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts