inspiration

పనిమనిషి, యజమాని మధ్య‌ ఆసక్తికర సంభాషణ… క‌చ్చితంగా అందరిలో మార్పు తెస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె వాళ్లింట్లో పనిమనిషి…ఉదయం వచ్చి ఇళ్ళు ఊడ్వడం దగ్గరి నుండి&comma; బట్టలుతకడం&comma; పాత్రలు కడగడం వరకు తానే చేస్తుంది&period; మళ్ళీ సాయంత్రం వచ్చి మరోసారి తన పనులు చేసుకొని వెళుతుంది&period; అయితే పండుగకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటలు …ఆ ఇంటి యజమానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయ్&period;&period;ఆ సంభాషణను మీరుకూడా వినండి మీలో కూడా అనూహ్యమైన మార్పు వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&colon; ఏవండీ మీ బట్టలు లాండ్రీకి తక్కువగా వేయండి&period; భర్త&colon; ఏం&quest; ఏమైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&colon; పనిమనిషి కొన్ని రోజుల పాటు రాదు&period; భర్త&colon;ఎందుకని&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&colon; వినాయక చవితి పండుగని తన కూతురుని&comma; తన మనవరాలిని చూడటానికి ఊరికి వెళుతోంది&period; భర్త &colon;సరే&period;&period; సరే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&colon;మర్చిపోకుండా ఆమెకు పండుగ కానుకగా రూ&period;500 ఇవ్వండి&period; భర్త&colon; ఎలాగో ఉగాది వస్తుంది కదా&comma; ఆమెకు అప్పుడే డబ్బులు ఇవ్వొచ్చు కదా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&colon; ఆమె పనిమనిషిగా కొన్ని ఇళ్ళలో పనిచేస్తూ ఉంటుంది&period; పేదమహిళ&period; తనకు వచ్చే కొంత ఆదాయంలో తన కూతురు&comma; మనవరాలిని చూడటానికి వెళ్తుంది&period; మనం ఇచ్చే డబ్బులతో ఆమెకు కాసింత ఆసరానిస్తాయ్&period; భర్త&colon;అబ్బా నువ్వు మరీ సెంటిమెంట్ గా మాట్లాడకు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86731 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;money-4&period;jpg" alt&equals;"interesting conversation between home owner and maid " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య&colon;మీరేమి డబ్బు గురించి ఆలోచించకండి&period; ఓ పూట మనం టైం పాస్ కు తినే పిజ్జా తినకుండా మానేస్తే చాలు ఆ డబ్బులు కవర్ అవుతాయ్&period; భర్త&colon;బాగుంది నీ ఆలోచన&period; సరేనని ఆమెకు 500 రూపాయలు ఇచ్చారు ఆ దంపతులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ పనిమనిషి మూడురోజుల తర్వాత తన కూతురు&comma; మనవరాలిని చూసి మళ్ళీ పనిలోకి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యజమాని&colon; ఏంటమ్మా&period;&period; ఊరికి వెళ్లి వచ్చావా&quest; కూతురు మనవరాలు ఎలా ఉన్నారు&period; పనిమనిషి&colon; వెళ్ళాను అయ్యా&period; చాలా బాగున్నారు&period; మీరిచ్చిన 500 రూపాయలతో మా మధ్య మరింత సంతోషం నెలకొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యజమాని&colon;&colon;అవును రూ&period; 500 తో ఏం చేశావు&quest; పనిమనిషి&colon; నా మనవరాలికి రూ&period;150 ఒక చొక్కా&comma;రూ&period; 40 కు ఒక బొమ్మ తీసుకున్నాను&period; మా కూతురుకి కొన్ని స్వీట్లు రూ&period;50 &comma; దేవుడు దర్శనానికి రూ&period; 60&period; నా కూతురికి రూ&period;25 చేతి గాజులు&comma; నా అల్లుడికి రూ&period;50 కు అందమైన బెల్ట్ తీసుకున్నాను&period; మిగిలిన డబ్బుతో నా మనవరాలికి కావాల్సిన బుక్స్&comma; చదువుకి కావలసిన వస్తువులు కొనిచ్చాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యజమాని&colon;&colon; ఏంటి&period; అన్ని వస్తువలు ఆ రూ&period;500 కేనా&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ పెద్దమనిషికి పిజ్జా గుర్తుకు వచ్చింది&comma; తలనిండా ఆ పిజ్జా గురించే ఆలోచనలు ఉన్నాయి&period; మనం ఒక్క పిజ్జాకు అయ్యే ఖర్చుతో పనిమనిషి ఇవన్నీ కొనగలిగింది&period; తన కుటుంబానికి కావాల్సిన అవసరాలను తీర్చింది&period; తన కూతురు&comma; అల్లుడు&comma; మనవరాలు ఇలా అందరినీ సంతోషపెట్టి&comma; ఆమె సంతోషంగా గడిపింది&period; అంటూ తనలో తానే ఎన్నో ఆలోచించుకున్నాడు…ఆమెను చూసి నేర్చుకోవాలి మనం ఎంత వృధాగా డబ్బు ఖర్చు పెడుతున్నామోనని ఆలోచించసాగాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts