inspiration

హృదయాన్ని కదిలించే కథ.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకతను ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు&period; ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు&period;&period;&excl; కొంతకాలం తర్వాత భార్యకు ఒక చర్మవ్యాధి వచ్చింది&period; రోజురోజుకీ అందం తగ్గిపోతోంది&period; ఆవిడ తనలో తానే ఆత్మన్యూనతకు&lpar;ఇన్ సెక్యూరిటి&rpar; లోనైంది&comma; నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో&comma; లేదో అనే సందేహం ఆమెని కుదురుగా ఉండనీయట్లేదు&&num;8230&semi;&excl; ఇంతలో ఒక రోజు భర్త ఒక టూర్ కి వెళ్ళి వస్తుండగా ఆక్సిడెంట్ కి గురై&comma; అతని కళ్ళు పోయాయి&&num;8230&semi;&excl;&excl; కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఇద్దరూ సంతోషంగా ఉండటానికే ఎప్పుడూ ప్రయత్నించే వారిరువురూ ఆనందంగానే ఉంటున్నారు&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కళ్ళు కనపడని భర్తకు&comma; చేదోడువాదోడుగా ఆమె ఉండసాగింది&comma; కానీ ఏ రోజుకారోజు ఆమె వ్యాధి పెరిగి ఆమె అందం మచ్చుకైనా మిగల్లేదు&period;&period;&excl; చివరికి ఒక రోజు ఆమె చనిపోయింది&period;&period;&excl; అన్ని కార్యక్రమాలు విధిగా చేసిన భర్త వేరే ఊరికి ప్రయాణం అవుతున్నాడు&period;&excl; తెలిసిన అతను ఒకరు అడిగారు&comma; ఇన్ని రోజులూ నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఇబ్బంది లేకపోయింది&comma; కళ్ళు కనపడని నువ్వు ఒంటరిగా కొత్తచోట ఎలా ఉండగలవూ అని&period;&period;&excl; అప్పుడు భర్త చెప్పాడు&comma; నాకు ఆక్సిడెంట్ లో కళ్ళు పోలేదు&comma; నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనపడకపోతే నేను నిరాశ పడతాననుకుని బాధ పడసాగింది&comma; తన అనారోగ్యం కన్నా ఈ బాధే ఆమెను మరింత బాధ పెడుతోంది&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89217 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;wife-and-husband-1&period;jpg" alt&equals;"small story about a caring husband whose wife dies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాటలతో తన బాధను తీర్చలేననిపించింది&period; అనుకోకుండా జరిగిన ఆక్సిడెంట్ తో నా భార్య బాధకు పరిష్కారం నాకు ఈ విధంగా తోచింది&period;&period;&excl; అందుకే ఇన్ని రోజులూ నాకు కనపడనట్లే ఆమెతో ఉన్నాను&period; తను నాకు కళ్ళు కనపడవనే ఇబ్బందిని నేను పడకూడదనే తాపత్రయంలో తన బాధనే పట్టించుకోవటం మానేసింది&period;&period; ఇద్దరమూ ఒకరికోసం ఒకరం సంతోషంగా ఉన్నాము తను బతికినంత కాలం&period;&period; అని&period;&period;&excl; ఒకరి లోటుపాట్లను ఇంకొకరు చూసీచూడనట్లుగానో&comma; తెలిసీతెలియనట్లుగానో వదిలెయ్యగలిగితే బంధాలు కలకాలం బావుంటాయి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts