హెల్త్ టిప్స్

రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహార పదార్ధాలన్నిటిలోను కొంత షుగర్ వుంటుంది&period; దానిని ఆహారంనుండి వేరుపరచటం సాధ్యం కాదు&period; శరీరానికి కొంత షుగర్ అవసరం కూడాను&period; షుగర్ శక్తినిచ్చి మైండ్ చురుకుగా వుండేలా చేస్తుంది&period; అయితే వయసు పెరుగుతున్న కొద్ది షుగర్ ఎంత మేరకు తీసుకోవాలనేది గ్రహించాలి&period; ఇప్పటికే చక్కెర వ్యాధి వున్న వారికి షుగర్ అధికంగా తీసుకుంటే అది విషంతో సమానమై అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది&period; షుగర్ కు గల ప్రత్యామ్నాయాలు కూడా కొన్ని తీసుకుంటూ శరీరంలోని షుగర్ బ్యాలన్స్ చేసుకుంటే అధికబరువు సంతరించుకోకుండా సులభంగా నాజూకుతనం పొందవచ్చు&period; అదెలాగో పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రేక్ ఫాస్ట్ ఎలా వుండాలి&quest; తాజా కూరగాయలు&comma; బెర్రీలు&comma; ప్రొటీన్ ఆధారిత ఆహారాలు చక్కెర రహితంగా వుంటాయి&period; ఎగ్ ఆమ్లెట్&comma; బేకన్ లేదా హామ్&comma; ఛీజ్&comma; కూరగాయలు తక్కువ కేలరీలుండే ఆహారాలు&period; బెర్రీలు&comma; పండ్లువంటి వాటిలో సహజ చక్కెర వుంటుంది&period; లంచ్ లో రుచికరమైన హామ్ బర్గర్ ఎంతో మంచిది&period; దీనిలో తాజా కూరలు&comma; చక్కెర రహిత ఔషధాలుంటాయి&period; &lpar;ఉల్లిపాయ&comma; పప్రికా&comma; బ్రక్కోలి&comma; చికెన్&comma; మొదలైనవి&rpar;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89220 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;eating-3&period;jpg" alt&equals;"eat these foods daily to be active " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు లేదా పండ్లు చక్కెర లేకుండా తినవచ్చు&period; స్ట్రాబెర్రీలు&comma; ఖర్జూరాలు&comma; తేనె లేదా అరటిపండు వంటివి సహజ చక్కెరను శరీరానికి అందిస్తాయి&period; సంపూర్ణ ధాన్యాల బ్రెడ్&comma; బీన్స్&comma; చిలకడదుంపలు కార్బొహైడ్రేట్ ఆహారాలు&period; తక్కువ కొవ్వు కల పాలు&comma; మీగడ వంటివి కూడా తగినంతగా తినవచ్చు&period; పీచు అధికంగా వుండే&comma; గుండెకు మేలు చేసే చేప&comma; బ్రౌన్ రైస్ లను చక్కటి ప్రత్యామ్నాయ ఆహారాలుగాను డయాబెటిక్ ఆహారంగాను తినవచ్చు&period; ఈ ఆహారాలు తినడం ఆచరిస్తే&comma; బరువు పెరగకుండా సహజ చక్కెరలతో మంచి ఎనర్జీ పొంది&comma; రోజంతా చురుకుగా వుండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts