inspiration

థామ‌స్ అల్వా ఎడిస‌న్ బ‌ల్బు త‌యారు చేసిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">థామస్ అల్వా ఎడిసన్ ఏళ్ల తరబడి కష్టపడి బల్బును కనిపెట్టాడు&period; ఇది హోల్డర్‌లొ పెట్టాలి&period; &period; హోల్డర్ మేడమీద ఉంది&period; వెళ్ళి బల్బుని పెట్టమని &comma; అతను తన సహాయకులలో ఒకరికి చెప్పాడు&period; మెట్లు ఎక్కుతుండగా చేయి వణకడంతో ఆ కుర్రాడు కంగారుపడి అప్పుడే తయారు చేసిన బల్బు కిందపడి విరిగిపోయింది&period;ఎడిసన్ బాధపడలేదు&period; మరో బల్బు తయారైంది&period; ఇరవై నాలుగు గంటలు పట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతని బృందంలోని చాలా మంది సహాయకులు దాని కోసం పనిచేశారు&period; మళ్లీ అదే అబ్బాయికి దాన్ని పెట్టమని ఇచ్చాడు&period; &period; మిగిలిన సహాయకులు కోపంగా చూసారు&period; &period; ఈ కుర్రాడి వల్ల మళ్లీ బల్బు పగిలిపోతే కొత్తది చేయడానికి మరో ఇరవై నాలుగు గంటలు పడుతుంది&period; ఎడిసన్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు&quest; అలా అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84801 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;thomas-alwa-edison&period;jpg" alt&equals;"thomas alwa edison made bulb what happened next " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి ఎడిసన్&comma; వెయ్యి రోజుల పని తర్వాత మీరు అలాంటి వెయ్యి బల్బులను తయారు చేయగలరు&period; కానీ ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటే&comma; దానిని సరిచెయ్యడం అంత సులభం కాదు&excl; అన్నారు&period; అది విని సహచరులు సంతోషించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts