international

ఈజ్రాయిల్ హుమాస్ పై ఒక అణు బాంబు వేస్తే సరిపోతుంది కదా… ఎందుకు ఇంక యుద్ధాన్ని ఎదుర్కొంటుంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">1945 ఆగస్టు 6à°¨ ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు వేస్తే&comma; ఆఖరుది మరో మూడురోజులకు ఆగస్టు 9à°¨ పడింది&period; అప్పటి నుంచి ఈరోజు దాకా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా తొమ్మిది దేశాలు మొత్తంగా 13 వేల న్యూక్లియర్ ఆయుధాలు సిద్ధంచేసుకున్నాయి&period; ఇందులో పాకిస్తాన్&comma; ఉత్తర కొరియా లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి&period; ఇక అణు యుద్ధం తప్పదు అనుకున్న పరిస్థితులు చాలాసార్లు వచ్చాయి&period; కానీ&comma; ఆ ఒక్కటీ జరగలేదు&period; మొదటిసారి హిరోషిమా-నాగసాకీ మీద దాడి జరగడానికి&comma; ఆ తర్వాత ఇంతదాకా ఇంత లావు సంయమనం పాటించడానికి కారణం ఒకటి ఉంది&period; అదేమీ సాటి మానవుల బాధల మీద రాజకీయ నాయకులకు&comma; సైనికాధికారులకు ఉన్న సానుభూతి కాదు&period; మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ &lpar;తప్పనిసరి పరస్పర సర్వనాశనం&quest;&rpar;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే ఏమీ లేదు&comma; తన దగ్గర తప్ప ఎవ్వరి దగ్గరా&comma; ముఖ్యంగా జపాన్ వాళ్ళ దగ్గర&comma; అణ్వాయుధాలు లేవు కదా అన్న ధైర్యంతో అమెరికా వేసింది&period; ఆ ధైర్యాన్ని 1949లో అణు పరీక్షలు జరిపి సోవియట్ యూనియన్ తుత్తునియలు చేసింది&period; అప్పటి నుంచి ఏ దేశమైనా అణుదాడి చేస్తే&comma; తమ మీద కూడా జరుగుతుందన్న భయంతో&comma; కేవలం భయంతో మాత్రమే&comma; అణుదాడి చేయట్లేదు&period; ఈరోజు ఆ అటామిక్ బాంబులు కాస్తా న్యూక్లియర్ బాంబులయ్యాయి&period; ఆకాశం నుంచి విమానంలోంచి అమెరికన్ పైలట్ జారవిడిచిన రోజుల నుంచి ఖండాంతర మిస్సైళ్ళు ప్రయోగించి వాటి గమనాన్ని నియంత్రించగల సాంకేతికత అభివృద్ధి చేసుకున్న స్థాయికి చేరుకుంది ప్రపంచం&period; ఉత్తర అమెరికా&comma; తూర్పు ఐరోపా&comma; పశ్చిమ ఐరోపా&comma; దక్షిణాసియా&comma; తూర్పు ఆసియా &&num;8211&semi; ఇన్ని ప్రాంతాల్లో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా మొదలుకొని ఉగ్రవాదంతో కునారిల్లే పాకిస్తాన్ వరకూ రకరకాల దేశాల చేతుల్లో అణ్వాయుధాలు&comma; వాటిని ప్రయోగించల అత్యాధునిక క్షిపణి ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి&period; అంతేకాక &&num;8211&semi; అణ్వాయుధ శక్తి కలిగిన దేశాలపై రక్షణకు ఆధారపడిన దేశాల జాబితా తీస్తే అణ్వాయుధం ప్రయోగిస్తే తిరిగి ప్రయోగించిన దేశం మీద కూడా పడే ప్రమాదం లేని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదేమో&excl;&excl;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89394 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;nuclear-bomb&period;jpg" alt&equals;"can israel drop nuclear bomb on gaja " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువల్ల మాత్రమే న్యూక్లియర్ బాంబులు వెయ్యట్లేదు&period; ఇప్పుడు మీరు అడిగిన ఇజ్రాయెల్ ఉదాహరణ తీసుకుందాం&period; గాజా అన్నదేమీ అమెరికాకి జపాన్ ఉన్నంత దూరంలో లేదు కాబట్టీ సైనికంగా చూసినా కన్వెన్షనల్ న్యూక్లియర్ అటాక్ చెయ్యలేదు&period; చేస్తే ఇప్పటికే అన్నివిధాలా నష్టపోయిన ఇజ్రాయెల్ దక్షిణాదికి ఇది దెబ్బమీద దెబ్బ అవుతుంది&period; కానీ&comma; టాక్టికల్ న్యూక్లియర్ దాడులు చేయడానికేమీ సైనికంగా అడ్డు లేదనే అనుకుంటున్నాను&period; గాజా మీద న్యూక్లియర్ బాంబు దాడులు వేసి భీకరంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ నాయకత్వం నిర్ణయించుకున్నారని అనుకుందాం&period; ఎంతమంది చనిపోతారు&comma; అందులో ఎంతమంది ఉగ్రవాదులు&comma; ఎంతమంది సాధారణ పౌరులు ఉంటారు వంటివాటి కన్నా&comma; ఇజ్రాయెల్‌కు తర్వాతి పరిణామాలు ఎలా ఉండొచ్చు అన్నదే ప్రాధాన్యత అవుతుంది&period; ఈనాటి పరిస్థితుల్లో గాజాపై అణు ఆయుధాల వాడకం అన్నది జరిగి భారీ ఎత్తున జననష్టం జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు&period; తిరిగి తిరిగి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అనవసరమైన యుద్ధంలోకి దారి తీయొచ్చు&comma; అణు యుద్ధానికే ఇది టిపింగ్ పాయింట్ కావచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫ్టరాల్ &&num;8211&semi; ఆస్ట్రో-హంగేరియన్ రాజకుమారుడిని&comma; అతని భార్యని బోస్నియాలో ఆరుగురు హంతకులు రెండు తుపాకులతో కాల్చి చంపితే పేకమేడ కూలినట్టు పరిణామాలు చకచకా మారిపోయి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది&period; ఇక్కడొక రాజకుమారుడు&comma; అతని భార్య హత్యకు గురవడం మాత్రమే ప్రపంచ యుద్ధానికి మూలకారణం కాదు&period; అదొక టిపింగ్ పాయింట్&period; అప్పటికే రాజకీయ పక్షాల మధ్య టెన్షన్లు&comma; జాతుల మధ్య&comma; దేశాల మధ్య ఉన్న శత్రుత్వాలు&comma; తేల్చుకోని లెక్కలూ&comma; వీటన్నిటికీ మించి సామ్రాజ్యాల భూదాహమూ ఉండగా ఈ హత్య అన్నది యూరోపియన్ రాజకీయాల నెవరకంట తగిలిన దెబ్బలాగా మొత్తం గమనాన్ని మార్చేసింది&period; గాజా మీద అంత తీవ్రమైన&comma; అమానుషమైన ఆయుధంతో దాడిచేసి సాధారణ గాజన్ల జీవితాలను ఒక్క దెబ్బలో బూడిదపాలు చేయడమే జరిగితే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ పక్షాన చాలావైపుల నుంచి ఉన్న మొగ్గు మొత్తం గంగలో కలిసి ఒక్కసారిగా ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు శత్రువూ అవ్వొచ్చు&comma; పైన చెప్పినట్టు అదే మన ప్రపంచంలో అరబ్బులకీ-పర్షియన్లకీ&comma; వాళ్ళకీ-అమెరికన్లకీ&comma; అమెరికన్లకీ-ఇజ్రాయెలీలకీ&comma; వీళ్లిద్దరికీ-చైనీయులకీ&comma; రష్యన్లకీ-పాశ్చాత్యులకీ &&num;8211&semi; ఇలా రకరకాల దేశాల మధ్య ఉన్న సమీకరణాలన్నీ ఒక్క దెబ్బతో పునాదులు కదిలిపోవచ్చు&comma; ఇప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ పెనుభూతాలైపోవచ్చు &&num;8211&semi; క్లుప్తంగా &&num;8211&semi; అదే టిపింగ్ పాయింట్ అయిపోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువల్ల &&num;8211&semi; ఏ కాస్తయినా అట్టడుగునైనా భయమూ&comma; భక్తి ఉన్న రాజకీయ నాయకుడైనా&comma; సైనిక నాయకుడైనా &&num;8211&semi; గత 78 సంవత్సరాలుగా మళ్ళీ రెడ్ బటన్ నొక్కలేదు&period; అయితే &&num;8211&semi; అసలు భయమేమిటంటే ఒక్క పిచ్చాళ్ళ గుంపుకు&comma; ఒక్క పిచ్చి క్షణంలో ఆ బటన్ అందుబాటులో ఉంటే&&num;8230&semi; నొక్కితే&&num;8230&semi; బూమ్&excl;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts