ఆధ్యాత్మికం

పాములకు పాలు, స్వీట్లు జీర్ణం కానప్పటికీ నాగుల చవితి సమయంలో పుట్టలలో పాలు, తీపి పదార్ధాలను ఎందుకు పోస్తారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి పాములు పుట్టలు నిర్మించుకోవండీ&period; చీమలు నిర్మించిన పుట్టలలో పాములు తలదాచుకుంటాయి&period; ఏవైనా చిన్న చిన్న జీవాలు గానీ ఆ పుట్టలోనికి వస్తే తమ పొట్టలోకి పంపించవచ్చనే ఉద్దేశ్యం పాములది&period; ఇకపోతే&comma; మన పురాణాలలో&comma; ఇతిహాసాలలో దోష నివారణ చర్యగా&comma; సర్పములను పూజించడం&comma; కార్తీక మాసములో చవితిని ఆచరించడం&comma; శాప వశమున సర్ప యాగమును చేసి పాములను చంపడం లాంటివి ప్రస్థావించబడినది గానీ&comma; ఎందులోనూ పాలతో&comma; గుడ్లతో&comma; తీపి పదార్థాములను సమర్పించినట్లుగా తెలియజేయలేదు&period; ఇదంతా మనకు కాలాంతరములో పెద్దల నుంచి వస్తున్న ఆచరణే తప్ప ఆది నుంచి వస్తున్న సత్సంప్రదాయం కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాములలో కొన్ని రకాలు గుడ్లను తింటాయి&period; ఒక్కోసారి తమ గుడ్లను తామే మ్రింగుతాయి&period; అలా&comma; పాములు గుడ్లను తింటాయని భావించి వాటిని నైవేద్యంగా సమర్పించడం ప్రారంభం అయ్యి వుంటుంది&period; ఇక పాములు దాహార్థి వలన నీళ్ళు తాగడం చూసి&comma; పాలు కూడా తాగుతాయేమోనని భ్రమించి పట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు&excl; ఒకట్రెండు గుక్కలు పాము త్రాగి ఉండవచ్చును కూడా&period; అయితే&comma; పాములు సహజంగానే క్షీరద ప్రాణులు కాకపోవడం చేత పాలను అవి ఆరాయించుకోలేవు&period; ఈ విషయాన్ని తెలుసుకోలేక&comma; పూర్వం భక్తులు ఈ అనాచారానికి తెరతీస్తే&comma; ఇప్పటికీ అది గుడ్డిగా కొనసాగుతూ వస్తోంది&period; జానపద కథలలో&comma; పురానేతిహాసాలలో&comma; నీతి శాస్త్రాలలో చెప్పబడినవి కామరూపము కలిగిన నాగులు&period; సినిమాలు&comma; సీరియల్స్ ఈ నమ్మకాలను మరింత పెంచి పోషిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89398 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;nagula-chaviti&period;jpg" alt&equals;"why people give sweets and milk on nagula chaviti " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టలో పాలు పొయ్యడం సరేసరి&comma; పాములు పట్టేవాళ్ళు కొందరు నాగుల చవితి నాడు ఈ వెర్రి భక్తులతో పాములకు పాలు పట్టిస్తామని నమ్మబలికి తమ స్వార్థం కోసం మూగ జీవాలను బలి చేస్తున్నారు&period; ఇటువంటి ఉదంతాలు ఇప్పటికీ మన దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి&period; ఇంకా పుట్టల దగ్గర టపాసులు కూడా కాలుస్తారు కొన్ని చోట్ల&period; అది కొంతమేలు అనుకోవచ్చు&excl; చుట్టుపక్కల పాములు గట్రా వుంటే జడుసుకుని ముందే తుర్రు మంటాయి ఈ పిచ్చి జనాల నుంచి&period; చివరగా… నాగుల చవితి రోజున పుట్టలో పాలు&comma; గ్రుడ్డు&comma; స్వీట్స్ సమర్పించడం అనేది ఆచరించాలా వద్దా అని అంటే… పాముల కోసం అని కాకపోయినా&comma; మరో జీవికి ఆకలి తీరవచ్చును కదా అనుకుని కొనసాగించవచ్చును&period; ఉంటాను మరి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts