information

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై ఉండే VISA, MASTER CARD, RuPay CARD ల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం ఎన్నో విష‌యాల‌ను గ‌à°®‌నిస్తుంటాం&period; ఎన్నో à°µ‌స్తువుల‌ను వాడుతుంటాం&period; అలాంటి వాటిలో ఏటీఎం&comma; డెబిట్‌&comma; క్రెడిట్ కార్డులు కూడా ఒక‌ట‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే వీటిపై ఉండే అక్ష‌రాలు&comma; చిహ్నాల‌ను మీరు ఎప్పుడైనా గ‌à°®‌నించారా&period;&period;&quest; అదేనండీ చాలా à°µ‌à°°‌కు కార్డుల‌పై VISA&comma; MASTER CARD&comma; RuPay CARD అని ఉంటుంది క‌దా&period; అవును అవే&period; అయితే వాటి గురించి మీకు తెలుసా&period;&period;&quest; à°®‌నం వాడే ఏటీఎం&comma; డెబిట్‌&comma; క్రెడిట్ కార్డుల‌పై వీటిలో ఏదో ఒక‌టి క‌చ్చితంగా ఉంటుంది&period; à°®‌à°°à°¿ వాటితో ఉప‌యోగం ఏమిటి&period;&period;&quest; అవెందుకు ఉంటాయి&period;&period;&quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">VISA&comma; MASTER CARD&comma; RuPay CARD వీటిని పేమెంట్ గేట్ వేస్ అంటారు&period; అంటే&period;&period; à°®‌నం ఏటీఎం&sol;డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును వాడిన‌ప్పుడు పీఓఎస్ &lpar;పాయింట్ ఆఫ్ సేల్‌&rpar; స్వైపింగ్ మెషిన్‌లో కార్డును స్వైప్ చేస్తాం క‌దా&period; ఇక ఇంట‌ర్నెట్‌లోనూ à°®‌నం పేమెంట్ చేసేందుకు ఆయా కార్డుల‌ను వాడుతుంటాం&period; అయితే à°®‌నం చెల్లించే à°¡‌బ్బును తీసుకునే వ్యాపారికి à°®‌à°¨ బ్యాంక్‌కు చెందిన శాఖ‌లోనే అకౌంట్ ఉండ‌దు క‌దా&period; అత‌నికి వేరే బ్యాంక్‌లో అకౌంట్ ఉండ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ అలాంట‌ప్పుడు అత‌ని అకౌంట్‌లోకి à°¡‌బ్బును పంప‌డం కొంత ఇబ్బందిగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే ఆ ఇబ్బందిని అధిగ‌మించ‌డం కోస‌మే VISA&comma; MASTER CARD&comma; RuPay CARD పేమెంట్ గేట్‌వేల‌ను అందుబాటులోకి తెచ్చారు&period; ఇవి ఏం చేస్తాయంటే…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89390 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rupay-visa&period;jpg" alt&equals;"what is the meaning of rupay visa and master card " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆన్‌లైన్‌లో లేదా స్వైపింగ్ మెషిన్ లో కార్డును స్వైప్ చేసిన‌ప్పుడు à°®‌à°¨ ఖాతాలోని à°¡‌బ్బు ముందుగా పైన చెప్పిన VISA&comma; MASTER CARD&comma; RuPay CARD పేమెంట్ గేట్‌వేకు చేరుతుంది&period; అక్క‌à°¡à°¿ నుంచి డబ్బు వ్యాపారి ఖాతాకు వెళ్తుంది&period; ఇదంతా కొన్ని సెక‌న్ల వ్య‌à°µ‌ధిలోనే జ‌రుగుతుంది&period; దీంతో పేమెంట్ పూర్త‌యి స్లిప్ à°¬‌à°¯‌టికి à°µ‌స్తుంది&period; ఇలా à°®‌నం కార్డుల‌తో కొంటాం&period; అయితే ఇలా వ్యాపారి అకౌంట్‌కు వినియోగ‌దారుడి à°¡‌బ్బును ట్రాన్స్‌à°«‌ర్ చేసేందుకు ఆయా పేమెంట్ గేట్‌వేలు కొంత చార్జిని à°µ‌సూలు చేస్తాయి&period; కానీ వినియోగ‌దారుడిది&comma; వ్యాపారిది ఒకే బ్యాంక్ అయిన‌ప్పుడు ఆ చార్జి à°¤‌గ్గుతుంది&period; అలాంట‌ప్పుడు వ్యాపారి పేమెంట్ గేట్‌వేకు చెల్లించే చార్జి à°¤‌గ్గి అత‌నికి లాభం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌à°°à°¿ ఒకే పేమెంట్ గేట్ వేను వాడ‌à°µ‌చ్చు క‌దా&comma; ఇన్ని గేట్ వేలు ఎందుకు&period;&period;&quest; అంటే&period;&period; ఒక్కో కంపెనీ ఒక్కో చార్జిని à°µ‌సూలు చేస్తుంది&period; వ్యాపారులు à°¤‌à°® ఇష్టానికి అనుగుణంగా ఆ చార్జిల‌ను చూసుకుని ఆయా గేట్‌వేల‌ను ఎంచుకుంటారు&period; అందుకే ఒక‌టి క‌న్నా ఎక్కువ కంపెనీలు గేట్ వేల‌ను అందిస్తున్నాయి&period; అయితే నిజానికి VISA&comma; MASTER CARD అనేవి విదేశీ కంపెనీలు&period; దీంతో చాలా à°µ‌à°°‌కు లావాదేవీల్లో ఇవి చార్జిల‌ను పొందుతున్నాయి&period; à°²‌క్ష‌à°² కోట్ల రూపాయ‌à°²‌ను ఆర్జిస్తున్నాయి&period; ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున à°®‌à°¨ దేశ à°¡‌బ్బు విదేశీ కంపెనీల‌కు చేరుతోంది&period; దీంతో కేంద్రం RuPay CARD పేమెంట్ గేట్‌ను లాంచ్ చేసింది&period; ఇది పూర్తిగా భార‌తీయ పేమెంట్ గేట్‌వే&period; ప్ర‌స్తుతం ఈ గేట్‌వే పేరిట చాలా à°µ‌à°°‌కు బ్యాంకులు డెబిట్&comma; క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి&period; అయితే రూపే కార్డ్ పేమెంట్ గేట్ వే కేవ‌లం à°®‌à°¨ దేశంలో మాత్ర‌మే à°ª‌నిచేస్తుంది&period; కానీ వీసా&comma; మాస్ట‌ర్ కార్డ్ గేట్ వేలు విదేశీ సైట్ల‌లో కూడా à°ª‌నిచేస్తాయి&period; ఇదీ… పేమెంట్ గేట్ వేల గురించిన అస‌లు విష‌యం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts