lifestyle

Marriage : సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

Marriage : క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉంటాయి. అయితే ఈ పన్నెండు నెలల్లో కొన్ని నెలలను పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన నెలలుగా భావిస్తారు. ఇలా కొన్ని నెలలు పెళ్లిళ్లకు మాత్రమే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఈ 12 నెలలలో ఏ నెలలో పెళ్లి చేసుకున్న వారు ఆనందంగా గడుపుతారు, వారి జీవితంలో అదృష్టం ఎలా ఉండబోతోంది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

12 నెలలలో నవంబర్, డిసెంబర్ నెలలలో పెళ్లి చేసుకునే వారి జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఈ నెలలలో పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ నెలలలో పెళ్లి చేసుకున్న వారు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెలలలో పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ నెలలలో పెళ్లి చేసుకున్న జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు.

according to numerology which month is right for marriage

నవంబర్, డిసెంబర్ నెలలలో పెళ్లి చేసుకునే వారి జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు ఈ రెండు నెలల్లో పెళ్లి చేసుకున్న వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కనిపిస్తాయట. అయితే ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్ నెలలలో కూడా కొందరు ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీరితో పోలిస్తే నవంబర్, డిసెంబర్ నెలలలో పెళ్లి చేసుకునే వారి జీవితాలే చాలా సంతోషంగా ఉంటాయని చెప్పవచ్చు.

Admin

Recent Posts