lifestyle

భర్త తన భార్యని పూర్తి నగ్నంగా చూడకూడదా..?..చూస్తే ఏమవుతుంది ..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య భర్తలు అన్నాక శృంగారంలో పాల్గొనడం కామన్&period; ఆ సమయంలో వారిద్దరూ ఒకర్ని ఒకరు నగ్నంగా చూసుకోవడం కూడా కామన్&period; కానీ టైటిల్ లో ఏమో భర్త భార్యను పూర్తి నగ్నంగా చూడకూడదు అని చూసి తికమక పడుతున్నారా&period;&period;&quest; అసలు భర్త భార్యను పూర్తి నగ్నంగా ఎందుకు చూడకూడదు&period;&period;&quest; చూస్తే ఏమవుతుంది&period;&period;&quest; అసలు కథ ఏంటో చూడండి&excl; పడకగదిలో కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో భార్యాభర్తలు కొన్నిటిని పాటిస్తే అది ఇద్దరికీ మంచిది &period;ఇందులో భాగంగా అతి ముఖ్యం గా భార్య ని పూర్తి గా నగ్నంగా చూడొద్దు అని ధర్మశాస్త్రం చెపుతుంది అని శృంగార నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేరే వాళ్ళను నగ్నంగా చూస్తే తప్పు కానీ&period; ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న అర్ధాంగిని నగ్నంగా చుస్తే ఏమి తప్పు కాదు&period; మహా పాపం అంత కంటే కాదు&period;అయితే అలా చూడటం వలన నష్టం ఏమిటి అంటే ఒకవేళ బెడ్ రూమ్ లో తన భార్యను నగ్నంగా చూడటం వలన తనలోని కామరసం తగ్గిపోయి భార్య పై భర్తకు శృంగారంలో ఇష్టం&comma; మమకారం తగ్గిపోతాయి&period;అంతే కాదు అంట బెడ్ రూమ్ లో స్త్రీ తన యొక్క సౌందర్యాన్ని అంతా చూపకూడదు&period; అంత చూపిస్తే ఇంకా చూడటానికి&comma; కోరికలు కలగటానికి ఏమి మిగలదు&period; భర్త కొన్ని సమయాలలో భార్య కి దూరం గా ఉంటె మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84809 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;couple-2&period;jpg" alt&equals;"can husband see his wife naked " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాకుండా…ప్రసవ సమయంలో&comma; అవలించే అప్పుడు&comma; తల దువ్వుకునే సమయాల్లో భర్త భార్యకు దూరంగా ఉండాలి అంట&period; ఇంకా భార్య కి ఇష్టం లేని సమయం లో కూడా దూరం గా ఉండాలి కాని తనని ఇబ్బంది పెట్టి మరి మన కోరికలు తీర్చుకోకుడదు అంట &period; ఇద్దరి మధ్య నమ్మకం ఉంటె ఈ సమస్యలు&comma; అలా చూడకూడదు&comma; ఇలా చూడకూడదు అనే సమస్యలే ఉండవు&period; ఎందుకంటే భార్య అంటే కేవలం శృంగారం కోసమే కాదు&period; భర్తలో సగ భాగం&period; ప్రేమ అనురాగాలు ఉన్న చోట అడ్డంకులే ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts