lifestyle

ఈ వస్తువులను పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు.. అష్ట దరిద్రం !

కొందరికి తమ వస్తువులను ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటుంది. బట్టలు, వాచీలు మరియు బూట్లను తమ ఫ్రెండ్స్ కు ఇస్తారు. మిత్రులవీ ధరిస్తారు. కానీ అలా చేస్తే అశుభమట. మరి ఏ వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉప్పు

ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపం… అందుకే నేల పై పడితే తొక్కకూడదు.

2. నువ్వులు

ఇక నల్ల నువ్వులను కూడా ఉచితంగా తీసుకోకూడదు. నల్ల నువ్వులను ఉచితంగా తీసుకోవడం వలన శని ప్రభావం మనపై పడుతుంది. అలాగే వీటిని ఎవరికీ దానం చేయకూడదు.

do not take these items from others

4. ఇనుము

ఇనుము వస్తువులను కూడా దానంగా తీసుకోకూడదు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా… దానికి ఎంత డబ్బు చెల్లించాలో అంతా చెల్లించి తీసుకోవాలి. ఇనుము కూడా దానికి చిహ్నం. అందుకే శనివారం పూట ఇనుము తెచ్చుకోవడం చాలా తప్పు. అలాగే సూది, చేతిరుమాలును కూడా ఇతరులకు ఉచితంగా ఇవ్వకూడదు.

5. నూనె

మంచి నూనెను కూడా చేతికి ఇవ్వకూడదని చెబుతారు. వంటకు వాడే నూనెను ఎవరి వద్ద నుంచి అయినా ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా.. వారికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి.

Admin

Recent Posts