lifestyle

మంచి నడవడికకు 9 సూత్రాలు.. అవేంటో తెలుసుకుందామా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సమాజం అనేది భిన్నమతాలు&comma; భాషలు&comma; కులాలతో కూడిన మనుష్యుల సమూహం&period; ఏ ఒక్కరూ ఏకపక్షంగా&comma; ఒంటరిగా జీవించలేరు&period; సంఘీభావంతో అనేకులతో కలసి జీవించాలి&period; నిత్యం మనకు ఎదురుపడే రకరకాల మనుష్యులను అర్థం చేసుకుని వారికి తగ్గటుగా ప్రవర్తించాలి&period; ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుని నేర్పుతో జీవిస్తేనే గౌవరం సిద్ధిస్తుంది&&num;8230&semi;&period; అని భర్తృహరి నీతిశతకం చెబుతుంది&period; మంచి నడవడికకు తొమ్మిది సూత్రాలను చెబుతారు&period; 1&period; స్వజనుల పట్ల దాక్షిణ్యభావం&period; 2&period; సేవకుల పట్ల దయాగుణం&period; 3&period; దుష్టుల పట్ల అప్రియభావం&period; 4&period; సాధువుల పట్ల ప్రీతి&period; 5&period; పండితుల పట్ల గౌరవం&period; 6&period; శత్రువుల పట్ల పరాక్రమం&period; 7&period; పెద్దల పట్ల సాహస భావం&period; 8&period; కోపతాపాలు ప్రదర్శించకూడదు&period; 9&period; స్త్రీల పట్ల దిట్టభావం&&num;8230&semi; తప్పనిసరిగా కలిగివుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వజనులు అంటే బంధువులు&period; బంధువులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కలసిమెలసి ఉండాలి&period; ఒకరు సమస్యల్లో ఉంటే మరొకరు సాయం చేయడానికి ముందుకు రావాలి&period; ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాలి&period; సేవకులను బానిసలుగా భావించకూడదు&period; వారిశ్రమను దోపిడి చేయకూడదు&period; వారిపట్ల జాలి&comma; దయ&comma; కరుణ చూపాలి&period; చెడ్డవారితో స్నేహం పాము విషంతో సమానం&period; సాధువులు అంటే మతపెద్దలు&period; వీరిని గౌరవంగా చూడాలి&period; భక్తి వినయం వంటివి హృదయం నుంచి పుట్టుక రావాలి&period; మోక్షం పేరుతో నిరుపేదలకు దాన ధర్మాలు విరివిగా చేయాలి&period; ఆత్మశుద్ధికి ఉపకరించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాలి&period; రాజులయిన వారు రాజ్యం పట్ల నీతినిజాయితీలతో ప్రవర్తించాలి&period; రాజ్యం ప్రజలకు రక్షణ కల్పిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75495 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;relatives&period;jpg" alt&equals;"everybody must follow these 9 rules " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజ్ఞానం అనే చీకటిని తరిమి జ్ఞానం అనే వెలుగును ఇచ్చేది పండితుడు&period; పండితుని ద్వారా భావిపౌరులు తయారయ్యి&comma; దేశపరిస్థితులను నిర్దేశిస్తారు&period; ఇటువంటి పండితుని పట్ల సదా గౌరవాన్ని కలిగి ఉండాలి&period; దేశానికి హాని చేసే శత్రుమూకల్ని పరాక్రమంతో పారదోలాలి&period; జీవితానుభవాలను అనుభవించిన పెద్దలు చెప్పే మాటలను విశ్వసించాలి&period; తొందర‌పాటు&comma; కోపతాపాలు ప్రదర్శించకూడదు&period; స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు&period; పురుష అహంకారంతో స్త్రీలపట్ల చులకన భావం ఉండకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచిపుస్తకాలు చదవటం&comma; క్రమశిక్షణతో మెలగటం&comma; ప్రకృత్తి పట్ల ప్రేమ దానిని పరిరక్షించడం మొదలైనవి విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి&period; మంచి నడవడిక వ్యక్తిత్వ వికాసానికి పునాది&period; మహత్కార్యలకు వరం&period; గౌరవానికి హేతువు&period; కీర్తికి మార్గం&period; కాబట్టి మనిషికి మంచి నడవడిక చాలా అవసరం&period; మంచి నడవడికతోనే పురుషులు పుణ్యపురుషులు అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts