lifestyle

భార్య‌లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే భ‌ర్త‌కు అస‌లు తిరుగు ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాణక్య నీతిలో భార్య &&num;8211&semi; భర్త &lpar;సతి-పతి&rpar; గురించి చాలా విషయాలను ప్రస్తావించాడు&period;&period; సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఎన్నో చిట్కాలను చెప్పాడు&period; ఆచార్య చాణక్యుడు ప్రకారం&period;&period; గృహిణిలో మూడు ప్రధాన గుణాలు ఉంటే&period;&period; అలాంటి భర్త సద్గుణవంతుడని పేర్కొన్నాడు&period;&period; గృహిణి ఇంటికి కన్ను లాంటిదని చెప్పాడు&period;&period; అంతేకాకుండా ఆమె నిర్ణయాలపైనే ఆధారపడి కుటుంబం సాగుతుందని చెప్పాడు&period;&period; గృహిణి ఇంటికి కన్ను&period; పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చే స్త్రీలో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటే&comma; అలాంటి స్త్రీని పెళ్లి చేసుకున్న అబ్బాయి అంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పాడు&period; అయితే&period;&period; ఈ మూడు సద్గుణాలు కలిగిన భార్య ఉంటే&period;&period; వారి జీవితంలో ఆనందానికి లోటు ఉండదని చెప్పాడు&period;&period; ఆ మూడు సద్గుణ లక్షణాలు ఏంటో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి కుటుంబంలో భార్య పాత్ర చాలా పెద్దది&period;&period; ఆమె మనస్సు స్వచ్ఛమైనదిగా ఉంటే&period;&period; ఆమె ప్రవర్తన ఆమె భర్త కుటుంబం గౌరవాన్ని&comma; కీర్తిని పెంచుతుంది&period; ఇలాఉంటే&comma; మహాలక్ష్మి స్వయంగా ఇంటికి వచ్చినట్లేనని చాణక్యుడు ప్రస్తావించాడు&period;స్త్రీలకు సహనం చాలా ముఖ్యం&period; ఓపిక&comma; సహనం ఉన్న అమ్మాయిలు ఇంట్లో గొడవలకు దూరంగా ఉంటారు&period; ఇంట్లో గొడవలను తగ్గించి శాంతిని నెలకొల్పుతారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87034 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;wife&period;jpg" alt&equals;"if wife has these qualities then husband will face no trouble " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఉన్న స్త్రీ తెలివితేటలతో కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబం సంతోషంగా ఉంటుంది&period; ఆచార్య చాణక్యుడు భర్యలో ఈ మూడు సద్గుణ లక్షణాలు ఉంటే&comma; అలాంటి స్త్రీని జీవిత భాగస్వామిగా పొందిన పురుషుడు అదృష్టవంతుడని చాణక్యనీతిలో ప్రస్తావించాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts