lifestyle

మీరు ఎవరి చేతిలోనూ మోసపోవద్దు అనుకుంటున్నారా..? అయితే చాణక్య చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా&comma; ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం&period; తాను ఎదగడం కోసమో&comma; లేదంటే ఇతరులను అణచడం కోసమో&comma; ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు&period; అందుకు అవసరమైతే తమ తమ బాస్‌à°² వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు&period; చివరకు ఎలాగైతేనేం&comma; తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు&period; అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు&period; కొందరు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు&period; కానీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తే&quest; అప్పుడు ఏం చేయాలి&quest; అందుకోసమే ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను చెప్పాడు&period; వాటిని పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది&period; మరి&comma; ఆ చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది&period; దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతలు ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు&period; ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి&period; దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం లభిస్తుంది&period; అయితే ఆ బలహీనతలను తెలుసుకోవాలంటే మాత్రం వారితో స్నేహం చేయాల్సిందే&period; అలా చేస్తేనే వారిపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది&period; మనకు శత్రువులుగా ఉన్న వారి బలహీనతలను తెలుసుకోవడమే కాదు&comma; సరైన సమయంలో వాటితో వారిపై అటాక్ చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది&period; అలా కాకుండా ఇతర పరిస్థితుల్లో మనం ఏం చేసినా వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85740 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;office&period;jpg" alt&equals;"if you do not want to get cheated by anyone follow these chanakya tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతరుల పట్ల మనకు తెలిసిన బలహీనతలను మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు&period; అలా చేస్తే దాని వల్ల ఇతర వ్యక్తులు మనకన్నా ముందు దాని వల్ల లబ్ది పొందుతారు&period; శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైనా బలహీనతలను లక్ష్యంగా చేసుకునే తమ తమ అస్ర్తాలను ప్రయోగిస్తారు&period; ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి&period; శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు మనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చినా వారిని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదు&period; ఎక్కడ&comma; ఏ సందర్భంలోనైనా మనం మంచి నడవడిక&comma; ప్రవర్తనతో మెలిగినప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారు&period; అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇతరుల దృష్టిలో మనం విలువను కోల్పోతాం&period; మూర్ఖులుగా ఉన్న వారికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు&period; ఒక వేళ ఇచ్చినా వారు వాటిని ఎలాగూ పాటించరు కనుక&comma; మన విలువైన మాటలు వృథాగా పోతాయి&period; అంతే తప్ప&comma; పెద్దగా ఫలితం ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది కానీ మనతో మంచిగా ఉండదు కదా&excl; అలాగే చెడు వ్యక్తిని చేరదీసి వారితో స్నేహంగా మెలిగినా వారు మాత్రం మనకు ఎల్లప్పటికీ చెడే తలపెడతారు&period; ఎందుకంటే వారికి చెడు చేయడంలోనే తృప్తి లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts