lifestyle

ఇవాంక ట్రంప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? చూస్తే తండ్రికి తగ్గ కూతురు అంటారు.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవాంకా ట్రంప్‌&period;&period; డొనాల్డ్ ట్రంప్ కుమార్తె&period; అంతేకాదు&comma; అమెరికా అధ్య‌క్షుడైన à°¤‌à°¨ తండ్రికి à°¸‌à°²‌హాదారుగా కూడా à°ª‌నిచేస్తోంది&period; ఈ క్ర‌మంలోనే గ‌తంలో హైద‌రాబాద్‌లో జ‌గిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రిన్యూర్‌షిప్ à°¸‌మ్మిట్ &lpar;జీఈఎస్‌&rpar; 2017లో ఈమె పాల్గొంది&period; à°¤‌రువాత à°ª‌లు విందు కార్య‌క్ర‌మాల్లోనూ ఆమె సంద‌à°¡à°¿ చేసింది&period; ఈ క్ర‌మంలో à°®‌à°¨‌కు ఇవాంక గురించి తెలిసింది చాలా à°¤‌క్కువే&period; అస‌లు ఆమె ఏం చేస్తుంది &quest; ఆమె వ్య‌క్తిగ‌à°¤ వివ‌రాలు ఏంటి &quest; ఆమెకు ఉన్న కంపెనీలు ఏవి &quest; à°µ‌ంటి వివ‌రాలు చాలా మందికి తెలియ‌వు&period; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవాంకా ట్రంప్ పుట్టింది 1981 అక్టోబ‌ర్ 30à°¨‌&period; ఈమె తండ్రి పేరు డొనాల్డ్ ట్రంప్‌&period; à°¤‌ల్లి పేరు ఇవానా ట్రంప్‌&period; ఇవాంకా ట్రంప్ పుట్టిందే à°§‌నికుడి ఇంట్లో అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే ఇవాంకా పుట్టేట‌ప్ప‌టికే ట్రంప్ బిలియనీర్‌గా ఉన్నాడు&period; ఎన్నో వేల కోట్ల రూపాయ‌à°²‌ ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీలు ట్రంప్‌కు ఉన్నాయి&period; వాటిల్లో à°°à°¿à°¯‌ల్ ఎస్టేట్ కంపెనీ ఒక‌టి&period; ఇక ఇవాంకా à°­‌ర్త పేరు జారెద్ కుష్న‌ర్&period; ఈమె అమెరిక‌న్ టెలివిజ‌న్ à°ª‌ర్స‌నాలిటీగా పేరు పొందింది&period; అంతేకాదు&comma; ఈమె à°°‌చ‌యిత‌&comma; ఫ్యాష‌న్ డిజైన‌ర్ కూడా&period; à°®‌హిళా వ్యాపార‌వేత్త‌గా కూడా ఇవాంకా పేరుగాంచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90067 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ivanka-trump&period;jpg" alt&equals;"ivanka trump important facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ&comma; యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాల‌లో ఇవాంకా విద్యాభ్యాసం కొనసాగింది&period; ప్ర‌స్తుతం ఈమె à°¤‌à°¨ తండ్రి&comma; అమెరికా అధ్య‌క్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్‌కు à°¸‌à°²‌హాదారుగా à°ª‌నిచేస్తోంది&period; అందుకోసం à°¤‌à°¨ తండ్రి వ్యాపారాల‌ను ఆమె à°µ‌దిలిపెట్టింది&period; డొనాల్డ్ ట్రంప్ సంతానంలో అంద‌రిక‌న్నా ఇవాంక‌యే పెద్ద‌&period; ఈమెకు ఇవాంక ట్రంప్ క‌లెక్ష‌న్ అనే సొంత పేరిట ఓ ఫ్యాష‌న్&comma; లైఫ్ స్టైల్ కంపెనీ ఉంది&period; 2014లో ఫార్చూన్ మ్యాగ‌జైన్ టాప్ 40 లిస్ట్‌లో ఈమెకు 33à°µ స్థానం à°²‌భించింది&period; 2015లో à°µ‌à°°‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఈమెను యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా గుర్తించింది&period; 2017లో టైమ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియ‌ల్ వ్య‌క్తుల లిస్ట్‌లో ఈమెకు చోటు à°¦‌క్కింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts