అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారిని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి ఆడవారైతే ఏముందిరా ఆమె అనుకుంటారు, అదే మగాడైతే అబ్బా ఏమున్నాడ్రా, అనుకుంటారు. ఇది ఆయా వ్యక్తుల ఇష్టాలకు అనుగుణంగా మారుతుంటుంది. కొందరు కొంత మందికి ఇష్టమైతే మరికొందరికి ఇంకొందరు నచ్చవచ్చు, ఇంకొందరు నచ్చకపోవచ్చు. అయితే ఈ సంగతి ఎలా ఉన్నా దాదాపు అందరు మగవాళ్లకు ఆడవారిని చూస్తే ఆకర్షణ కలుగుతుంది. ఇది ప్రకృతి సహజ ధర్మం. ఈ క్రమంలో స్త్రీలలో ఉండే పలు శరీర భాగాలంటే కొందరు మగవారు అమితంగా ఇష్టపడతారు. అయితే మగవారికి ఆడవారిలో నచ్చే ఆ భాగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవారి వక్ష సంపద ఎలాంటి మగవాడినైనా ఇట్టే ఆకట్టుకుంటుందట. ఎంతటి మగవాడైనా ఆ విషయంలో ఇట్టే పడిపోతాడట! అధర రసామృతం అనే మాట ఉత్తిగానే రాలేదు సుమా! అదేనండీ అధరాలంటే పెదవులు. ఇవి కూడా మగ వారిని ఆకర్షిస్తాయట.
స్త్రీలలో చెప్పుకోదగిన ఇంకో ముఖ్య భాగం వారి కళ్లు. అవును, మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను పలికించే ఆడవారి కళ్లంటే ఇష్టపడని మగవారు ఉండరట. ఆడవారి నడుమంటే దాదాపు అధిక శాతం మంది మగవారు ఇష్ట పడతారట. ప్రధానంగా చీరలో వారి అసలైన అందం ద్విగుణీకృతమై కనిపిస్తుందట. తొడలు కూడా పురుషులను ఆకట్టకునే భాగాలని చెబుతారు. వాటిని చూసినా కూడా మగవారు మైమరిచిపోతారట.