information

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">రైలు ప్రయాణం నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది&period; రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి&period; రైల్వేలో ప్రయాణికులు నడుచుకోవలసిన విధానాలపై స్పష్టత ఉంది&period; దీనికి చట్టబద్ధత కూడా ఉంది&period; సామాన్యులు సైతం ఎక్కువగా ప్రయాణించే రైలులో చాలామంది లగేజీలు తీసుకు వెళుతూ ఉంటారు&period; రైల్లో మన ఇష్టం వచ్చినట్టు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు&comma; ఏదైనా తీసుకువెళ్లొచ్చు అనుకుంటారు&period; అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు&period; అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఈ 4 వస్తువులను తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం&period; వీటి గురించి టిటిఈ కి తెలిస్తే నేరుగా మీకు జైలు శిక్ష&comma; లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది&period; ఆ 4 వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైలులో యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం&period; ఒకవేళ ప్రయాణికుడు ఇలా చేసి పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతడిని వెంటనే అరెస్టు చేయవచ్చు&period; ఈ సెక్షన్ కింద యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లినందుకు రూ&period; వెయ్యి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు&period; అందువల్ల రైలులో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండండి&period; ఇతర ప్రాంతాలలో పనిచేసే వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు గ్యాస్ స్టవ్ లు&comma; లేదా సిలిండర్లు తీసుకువస్తుంటారు&period; ఇలా రైలులో గ్యాస్ సిలిండర్లు&comma; స్టవ్ లు తీసుకువెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్ట విరుద్ధం&period; ఒకవేళ రైలులో ఖాళీ సిలిండర్ ను తీసుకువెళ్లాలని భావిస్తే ముందుగా రైల్వే అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది&period; నిండుగా ఉన్న సిలిండర్ దొరికితే జైలు శిక్ష&comma; లేదా కఠినమైన జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86904 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;train-2&period;jpg" alt&equals;"do not take these items with your when you are in train " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైళ్లలో పటాకులు తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధించబడింది&period; రైళ్లలో పటాకులు పేలడం వల్ల మంటలు చెలరేగి ప్రాణం నష్టం వాటిల్లే అవకాశం ఉంది&period; ఎవరైనా రైలులో పటాకులు తీసుకువెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు&period; అతనికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు&period; రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి&comma; ఈటె&comma; రైఫిల్ ఇలా ఇతర ప్రాణాంతక ఆయుధాలను తీసుకువెళ్లకూడదు&period; ఇలా చేయడం వల్ల రైల్వే చట్టం&comma; ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేస్తారు&period; దీనికోసం మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts