అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్‌ను ఇంతవరకు కొల్లెస్టరాల్ పెంచుతుందనే అందరూ భావించేవారు&period; అయితే తాజాగా చేసిన ఒక అధ్యయనంలో శరీరంలోని చెడు కొల్లెస్టరాల్ అరికట్టాలంటే à°®‌ట‌న్‌ బాగా పనిచేస్తుందని తేలింది&period; à°®‌ట‌న్‌ను ప్రతిరోజూ తింటే&&num;8230&semi;ఎల్ డిఎల్ లేదా చెడు కొల్లెస్టరాల్ తగ్గుతుందని&comma; గుండె ఆరోగ్యంగా వుండాలంటే తినే ఆహారాలతో సమానంగా à°®‌ట‌న్‌ కూడా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పరిశోధన పెన్సిల్వానియా యూనివర్శిటీ రీసెర్చర్లు చేశారు&period; కొల్లెస్టరాల్ అధికంగా వున్న వారికి à°®‌ట‌న్‌ను ప్రతిరోజూ తినిపించి పరిశోధించి అది వారిలోని చెడు కొల్లెస్టరాల్ స్ధాయిని తగ్గించినట్లు కనుగొన్నారు&period; ఈ పరిశోధన ద్వారా పోషకాలు అధికంగా కల లీన్ à°®‌ట‌న్‌ గుండెకు ఆరోగ్యం చేకూర్చే ఆహారాల జాబితాలో చేర్చడం జరిగిందని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86901 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mutton&period;jpg" alt&equals;"taking mutton is healthy or what " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటివరకు వున్న à°®‌ట‌న్‌ కొల్లెస్టరాల్ పెంచుతుందనే సాధారణ అభిప్రాయం తొలగిపోయిందని రీసెర్చికి ఆధ్వర్యం వహించిన క్రిస్ ఎధిరాన్ తెలిపినట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించింది&period; అయితే దీన్ని ఎంత మోతాదులో తినాల‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts