lifestyle

మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్ని అనుమానిస్తుంద‌ని భావిస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏం చేసినా నీ మంచి కోసమేగా చేస్తున్నా అంటుంటారు&period;&period; మీకు వచ్చిన మెసేజ్‌లను చదువుతారు&comma; వచ్చే కాల్స్‌ను అనుమానిస్తారు&period; వారు నీకెందుకు ఫోన్‌ చేశారని సవాలక్ష ప్రశ్నలతో సతమతం చేసేస్తారు&period; ఎందుకు ఇలా అనుమానిస్తున్నావ్‌ అని ప్రశ్నిస్తే&period;&period; ఇది అనుమానం కాదు&period;&period; పొసెసివ్‌నెస్‌ అని పోష్‌గా చెప్తుంటారు&period; ఏ బంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం&period;&period; అదొక గాజు గ్లాసు లాంటిది&period; ఒక్కసారి పగిలిందో&period;&period; మళ్లీ మునుపటిలా చేయలేరు&period; అతికించిన అతుకులు అలానే మిగిలిపోతాయి&period; అసలు మీ పార్టనర్‌ మిమ్మల్ని నమ్ముతున్నారా&period;&period; లేదా అనుమానిస్తున్నారా అనేది ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం రండి&period; మా ఫ్రెండ్స్‌ అంతా ఔటింగ్‌ ప్లాన్‌ చేశారు&period;&period; నేను కూడా వెళ్దామనుకుంటున్నా ఆని చెప్తే&period;&period; మీ పార్టనర్‌ సరే వెళ్లిరా&period;&period; నీకు ఒక ఛేంజ్‌లా ఉంటుంది అని అంటే&period;&period; మీ పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నట్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా కాకుండా&period;&period; ఇప్పుడు వెళ్లటం అవసరమా&period;&period; నువ్వంటే నమ్మకమే&comma; కానీ నీ ఫ్రెండ్స్‌ అంటేనే నమ్మకం లేదనే డైలాగ్‌లు చెప్తారు&period; ఒకవేళ ఏదోరకంగా మీరు ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు ఒప్పుకున్నా&comma; ప్రతి పది నిమిషాలకో మెసేజ్‌&comma; అరగంటకో ఫోన్‌ చేస్తూనే ఉంటారు&period; ఫ్రెండ్స్‌తో ప్రశాంతంగా గడపనివ్వరు&period; ఛ బయటకు వచ్చే బదులు&comma; ఇంట్లోనే కూర్చొని ఉంటే బాగుండేది అని అనిపించేలా చేస్తారు&period; నమ్మకం లేదని కాదు&comma; నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవాలనీ&period;&period; అయినా నీ గురించి నేను తప్పితే ఇంకెవరు పట్టించుకుంటారు అనే సింపతీ డైలాగులు చెప్తారు&period; ఇలా మీ బంధంలో జరుగుతుంది అంటే&period;&period; మీపై మీ పార్ట్‌నర్‌కు అంతగా నమ్మకం లేదని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85853 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;wife-2&period;jpg" alt&equals;"men must do like this if their wives suspect them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు వచ్చే మెసేజుల నుంచి ఈమెయిల్స్‌ వరకు&comma; ఫోన్‌ కాల్స్‌ నుంచి ఏయే యాప్స్‌ వాడారు&comma; ఎక్కడెక్కడ తిరిగారు అని తెలుసుకునేందుకు లొకేషన్‌ డేటాను తరచుగా చెక్‌ చేస్తుంటారు&period; ప్రతి మెసేజ్‌ అలా ఎందుకు పెట్టారు&period;&period; నువ్వు ఎందుకు ఇలా రిప్లై ఇచ్చావు అన్న ధోరణిలో ప్రశ్నిస్తుంటారు&period; ఇలా చేస్తుంటే&period;&period; మీ పార్టనర్‌ మీరు చెప్పేది నమ్మటం లేదని అర్థం&period; మీ పాస్‌వర్డ్స్‌ అన్నీ తనకు కూడా తెలియాలని&comma; ఒకవేళ మార్చితే ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నిస్తారు&period; మీరు ఎవరితో మాట్లాడుతున్నారో&comma; ఎంతసేపు మాట్లాడుతున్నారో చెక్‌ చేస్తారు&period; అంతసేపు ఏం మాట్లాడుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తారు&period; గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడగటం&comma; దీని గురించేనా అంతసేపు మాట్లాడుకుంది అని అడుగుతారు&period; ఒకవేళ ఫోన్‌ సంభాషణ మెుత్తం మీరు చెప్పినా&period;&period; ఇక నుంచి ఫోన్‌ రికార్డ్‌ చేయమని ఆర్డర్లు పాస్‌ చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకు ఇంతలా అనుమానిస్తున్నారని ఓపిక నశించి ఒక్కమాట అంటే&period;&period; దాన్ని చాలా పెద్ద రాద్ధాంతం చేస్తారు&period; నేను తప్ప ఇంకెవరు నిన్ను అడగాలని ఎదురు ప్రశ్నిస్తుంటారు&period; వారు పెట్టే మెసేజ్‌లకు&comma; ఫోన్లకు రెస్పాండ్‌ కాకపోతే&period;&period; మీరు రెస్పాండ్‌ అయ్యే వరకు ఫోన్‌ను వాయిస్తూనే ఉంటారు&period; ఈ లక్షణాలన్నీ మీ పార్టనర్‌లో ఉండి ఉంటే&period;&period; మీపై అంతగా నమ్మకం లేదనీ&period;&period; మీరు చెప్పేవాటిపై గురి కుదరటం లేదని అర్థం&period; ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని&comma; అసలు ఎందుకు అనుమానిస్తున్నారో అని తెలుసుకోండి&period; ఏ బంధమైనా నిలబడటానికి నమ్మకమే ప్రధానం అని అర్థం అయ్యేలా వివరించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts