lifestyle

Mukesh Ambani Cars : ముకేష్ అంబానీ వ‌ద్ద ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఇవే.. వీటి ధ‌ర ఎంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mukesh Ambani Cars &colon; ముకేష్ అంబానీ&period;&period; ఈయ‌à°¨ గురించి అంద‌రికీ తెలిసిందే&period; à°°à°¿à°²‌à°¯‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌&period; ప్ర‌పంచంలోని కుబేరుల్లో ఒక‌డు&period; à°°à°¿à°²‌à°¯‌న్స్ చ‌మురు మొద‌లుకొని&comma; జియో&comma; ఎల‌క్ట్రానిక్స్‌&comma; ఫ్రెష్&period;&period; ఇలా ఎన్నో రంగాల్లో వ్యాపారాల‌ను కొన‌సాగిస్తూ దూసుకెళ్తున్నారు&period; తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి à°µ‌చ్చిన ఆస్తిని ఈయ‌à°¨ ఎన్నో రెట్లు పెంచుకోగా&period;&period; ఈయ‌à°¨ à°¤‌మ్ముడు అనిల్ అంబానీ మాత్రం దివాళా తీశాడు&period; ఇక ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి కూడా అంద‌రికీ తెలిసిందే&period; ఆమె à°°à°¿à°²‌à°¯‌న్స్ ఫౌండేష‌న్ సేవా కార్య‌క్ర‌మాల‌తోపాటు ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియ‌న్స్ బాధ్య‌à°¤‌à°²‌ను కూడా చూస్తుంటుంది&period; అయితే ముకేష్ అంబానీ అత్యంత సంప‌న్నుడు క‌నుక ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° à°¸‌à°¹‌జంగానే ఏదైనా à°¸‌రే అత్యంత విలువైన à°µ‌స్తువులు ఉంటాయి&period; అలాంటి వాటిల్లో కార్లు కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముకేష్ అంబానీ à°¦‌గ్గ‌à°° అత్యంత విలువైన కార్లు 7 à°µ‌à°°‌కు ఉన్నాయి&period; వాటిని ఆయ‌à°¨ à°¤‌à°°‌చూ ఉప‌యోగిస్తుంటారు&period; ముకేష్ అంబానీకి కార్లంటే ఇష్టం&period; అందువ‌ల్ల ఆయ‌à°¨ మార్కెట్‌లోకి à°µ‌చ్చే విలాస‌వంత‌మైన కార్ల‌ను కొంటుంటారు&period; ముంబైలోని ఆయ‌à°¨ à°­‌వంతిలో కార్ పార్కింగ్ కోసం చాలానే స్థ‌లం ఉంది&period; అందువ‌ల్ల ఎన్ని కార్లు ఉన్నా ఆయ‌à°¨‌కు పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌దు&period; ఇక ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° ఉన్న అత్యంత ఖ‌రీదైన 7 కార్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55047 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Mukesh-Ambani-Cars&period;jpg" alt&equals;"Mukesh Ambani Cars do you know about them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముకేష్ అంబానీ à°¦‌గ్గ‌à°° మెర్సిడెస్ కంపెనీకి చెందిన ఓ విలాస‌వంత‌మైన కారు ఉంది&period; దాని ఖ‌రీదు సుమారుగా రూ&period;10 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంది&period; మెర్సిడెస్ బెంజ్ ఎస్ గార్డ్ 600 అనే పేరున్న ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్‌ను క‌లిగి ఉంటుంది&period; అంబానీలు ఎక్కువ‌గా ఈ కంపెనీ కార్ల‌నే ఉప‌యోగిస్తుంటారు&period; ఇక దీని à°¤‌రువాత రూ&period;6&period;95 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ క‌ల్లిన‌న్ కారు కూడా ఉంది&period; అలాగే రూ&period;5&period;50 కోట్ల విలువైన ఫెరారీ 812 సూప‌ర్ ఫాస్ట్‌&comma; రూ&period;3&period;85 కోట్ల విలువైన బెంట్లీ బెంట‌à°¯‌గ‌&comma; రూ&period;2&period;62 కోట్ల విలువైన బీఎండ‌బ్ల్యూ ఐ8&comma; రూ&period;2&period;14 కోట్ల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జి63 కార్లు ఉన్నాయి&period; వీటితోపాటు రూ&period;1&period;50 కోట్ల విలువైన టెస్లా మోడ‌ల్ ఎస్100 à°¡à°¿ కారు కూడా ఉంది&period; ఇవ‌న్నీ ముకేష్ అంబానీ వాడే కార్లు&period; వీటి మొత్తం విలువ సుమారుగా రూ&period;33 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ కార్ల క‌లెక్ష‌న్ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts