మొక్క‌లు

Thalambrala Mokka : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Thalambrala Mokka &colon; మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి&period; కానీ&comma; మనం వాటిని తేలికగా తీసి పారేస్తూ ఉంటాము&period; ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా&comma; మన చుట్టూ చాలా ఉంటాయి&period; కొన్ని కొన్ని మొక్కలని&comma; మనం చూసి ఎందుకు పనికిరావు అని అనుకుంటూ ఉంటాము&period; కానీ తెలియకుండా అవి పనికిరావని తేలికగా తీసేయకూడదు&period; కొన్ని మొక్కల వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయి&period; తలంబ్రాలు మొక్క గురించి చాలామందికి తెలియదు&period; ఎక్కడపడితే అక్కడ ఎక్కువగా కనపడుతుంది&period; రోడ్డు పక్కన&comma; పొలాల గట్ల మీద కూడా ఈ మొక్క ఉంటుంది&period; ఎక్కువగా గ్రామాలలో ఈ మొక్కలు మనకి కనపడుతూ ఉంటాయి&period; కాలువలకి ఇరువైపులా కూడా కనిపిస్తూ ఉంటాయి&period; అయితే&comma; చాలా మందికి ఈ మొక్క గురించి పెద్దగా తెలియదు&period; గ్రామాల్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కనుక ఈ మొక్క దొరికితే&comma; ఈ లాభాలు ని పొందవచ్చు&period; ఈ మొక్క కి సంబంధించి మొత్తం 150 జాతులు వరకు ఉన్నాయి&period; కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుని లంబాడి చెట్టు&comma; గాజు కంపా అని కూడా పిలుస్తారు&period; చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా&comma; ఈ మొక్క బాగా పనిచేస్తుంది&period; అంతేకాకుండా గజ్జి&comma; తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో కూడా దీనిని వాడుతూ ఉంటారు&period; ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడడం జరుగుతుంది&period; క్రిమినాశక మరియు యాంటీ మైక్రోబెల్ లక్షణాలు వలన గాయాలని నయం చేయడానికి&comma; ఇది సహాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55043 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Thalambrala-Mokka&period;jpg" alt&equals;"Thalambrala Mokka can reduce pains " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పల్లెల్లో ఉన్న వాళ్ళు&comma; ఈ మొక్క ఆకుల్ని నలిపి కడుతూ ఉంటారు&period; ఈ మధ్యకాలంలో వయసు సంబంధం లేకుండా&comma; చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు&period; మోకాళ్ల నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వంటివి వేసుకోవడం కంటే&comma; ఈ ఆకుల్ని ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకుని&comma; నొప్పి ఉన్నచోట రాసుకుని ఒక క్లాత్ గట్టిగా కట్టేస్తే&comma; చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నొప్పి నుండి ఉపశమనం వెంటనే కలుగుతుంది&period; రాత్రి నిద్ర పోయేటప్పుడు&comma; మీరు ఈ ఆకుల పేస్ట్ ని రాసుకోవచ్చు&period; కీళ్ల నొప్పులు&comma; వెన్ను నొప్పి&comma; కండరాల నొప్పులు వంటివి తగ్గిపోతాయి&period; దగ్గు&comma; గొంతు నొప్పి తగ్గడానికి కూడా ఇది సహాయం చేస్తుంది&period; ఈ తలంబ్రాలు చెట్టు ఆకుల్ని ఎండబెట్టుకుని పొగ కింద వేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts