lifestyle

ఈ 13 సూచ‌న‌లు క‌నిపిస్తే.. మీ ప‌రిస‌రాల్లో దెయ్యం ఉన్న‌ట్లే లెక్క‌..! (న‌మ్మేవారికి మాత్ర‌మే)

<p style&equals;"text-align&colon; justify&semi;">దెయ్యం పేరు చెప్ప‌గానే à°­‌à°¯‌à°ª‌డే వారు చాలా మందే ఉంటారు&period; దెయ్యం గురించి మాట్లాడుకుంటే చాలు&period;&period; ప్యాంట్లు à°¤‌డుపుకునే వారు కూడా చాలా మందే ఉంటారు&period; ఇక అలాంటి వారు హార్ర‌ర్ సినిమాలు చూడ‌డం క‌ల్లే&period; చాలా à°¤‌క్కువ మందికి మాత్ర‌మే దెయ్యాలు&comma; భూతాలు అంటే à°­‌యం ఉండ‌దు&period; à°¸‌రే వీరి సంగ‌తి à°ª‌క్క‌à°¨ పెడితే&period;&period; అస‌లు నిజంగా దెయ్యాలు ఉంటాయా &quest; ఉంటే&period;&period; అవి à°®‌à°¨ à°¦‌గ్గ‌రకే à°µ‌స్తే&period;&period; à°®‌à°¨ చుట్టూ తిరుగుతుంటే&period;&period; ఎలాంటి చిహ్నాలు&comma; సూచన‌లు à°®‌à°¨‌కు కనిపిస్తాయి &quest; ఎప్పుడైనా అలాంటి సూచ‌à°¨‌à°² గురించి మీరు విన్నారా &quest; విన‌లేదా&period;&period;&excl; అయితే&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; అస‌లు దెయ్యం అంటూ à°®‌à°¨ à°¦‌గ్గ‌రే ఉంటే&period;&period; à°®‌à°¨‌కు ఎలాంటి చిహ్నాలు క‌నిపిస్తాయో&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; దెయ్యం à°®‌à°¨ à°¦‌గ్గ‌రే ఉందని చెప్ప‌డానికి ప్ర‌ధాన చిహ్నం&period;&period; చిన్న‌పాటి à°¶‌బ్దాలు&period;&period; వాటిని విన‌గ‌లిగితే దెయ్యం à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఉన్న‌ట్లు తెలుస్తుంది&period; అంతా ప్ర‌శాంతంగా&comma; నిశ్శ‌బ్దంగా ఉన్న‌ప్పుడు వింతైన చిన్న&comma; చిన్న à°¶‌బ్దాలు à°µ‌స్తుంటే&period;&period; వాటిని ఎవరైనా వింటే&period;&period; అప్పుడు దెయ్యం ఉన్న‌ట్లు భావించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; దెయ్యాలు ఇంట్లో ఉంటే&period;&period; కుక్క‌&comma; పిల్లి లాంటి పెంపుడు జంతువులు చిత్రంగా ప్ర‌à°µ‌ర్తిస్తుంటాయ‌ట&period; అలాంటి సూచ‌à°¨‌లు క‌నిపిస్తే దెయ్యం ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61061 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ghost&period;jpg" alt&equals;"these 13 signs indicate that you have ghost presence " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇంట్లో ఉండే కుర్చీలు&comma; టేబుల్స్‌&comma; తాళం చెవులు&period;&period; à°¤‌దిత‌à°° à°µ‌స్తువులు మీరు ఉంచిన చోట కాకుండా వేరే చోట క‌నిపిస్తున్నాయా &quest; ఇత‌రులెవ‌రూ వాటిని క‌నీసం ట‌చ్ కూడా చేయ‌డం లేదా &quest; అయితే అది నిజంగా దెయ్యాల à°ª‌నే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మారిన్ హాంకాక్ అనే ఓ దెయ్యాల స్పెష‌లిస్టు చెబుతున్న ప్ర‌కారం&period;&period; అర్థ‌రాత్రి 3 నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌à°² à°µ‌à°°‌కు దెయ్యాల à°ª‌à°µ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; ఆ à°¸‌à°®‌యంలో గ‌à°¨‌క మీకు నిత్యం మెళ‌కువ à°µ‌స్తుంటే&period;&period; అది దెయ్యాల à°ª‌నే అని గ్ర‌హించాల‌ట‌&period; ఇది కూడా మీ à°¦‌గ్గ‌à°° దెయ్యం ఉంద‌ని చెప్ప‌డానికి ఒక నిద‌ర్శ‌నం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; దెయ్యాలు నివాసంలో ఉంటే&period;&period; అందులో ఉండే వారి à°¶‌రీరంపై రక్కిన‌ట్టు గాయాలు అవుతాయ‌ట‌&period; రాత్రి పూట అయ్యే ఈ గాయాలు తెల్ల‌వారు జామున లేచి చూస్తే క‌నిపిస్తాయి&period; కానీ ఆ గాయాలు ఎలా అయ్యాయో తెలియ‌à°¦‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పీడ‌క‌à°²‌లు బాగా à°µ‌స్తుంటే ఇంట్లో దెయ్యం ఉన్న‌ట్లు భావించాల‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; మీ à°¦‌గ్గ‌à°° ఉన్న ఎల‌క్ట్రానిక్ à°µ‌స్తువులైన టీవీ&comma; స్మార్ట్‌ఫోన్‌&comma; కంప్యూట‌ర్ à°¤‌దిత‌à°° à°µ‌స్తువులు డిస్ట‌ర్బెన్స్‌ను ఎదుర్కొంటే దెయ్యం ఉన్న‌ట్లు భావించాల‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-61060" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ghost-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; దెయ్యం ఉంటే ఆ నీడ‌లు బాగా క‌నిపిస్తాయ‌ట‌&period; కానీ చూస్తే à°®‌నుషులెవ‌రూ ఉండ‌రు&period; ఇది దెయ్యం ఉంద‌à°¨‌డానికి నిద‌ర్శ‌నం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; గదిలో ఉష్ణోగ్ర‌à°¤ దానిక‌దే ఇష్టం à°µ‌చ్చిన‌ట్లు మారుతుంటే దెయ్యం ఉంద‌ని భావించాల‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; దెయ్యాల స్పెష‌లిస్టు మారిన్ హాంకాక్ చెబుతున్న ప్ర‌కారం&period;&period; ఇంట్లో దెయ్యం ఉంటే రాత్రి పూట‌ గ‌డియారంలో టైము 11&colon;11 అయిన‌ప్పుడు మీరు దాని వంక ఆటోమేటిక్‌గా చూస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; మిమ్మ‌ల్ని ఎవ‌రో చూస్తున్న‌ట్లు&comma; మీతో మాట్లాడాల‌ని వారు అనుకుంటున్న‌ట్లు మీకు భావ‌à°¨ క‌లిగినా&period;&period; అది దెయ్యం ఉంద‌à°¨‌డానికి à°¬‌à°²‌మైన చిహ్న‌à°®‌ట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; దెయ్యాలు తాము మాట్లాడాల‌నుకునే వారిని à°¦‌గ్గ‌à°°‌గా à°µ‌చ్చి చిన్న‌గా పిలుస్తాయ‌ట‌&period; ఎవ‌రైనా మిమ్మ‌ల్ని పిలిచిన‌ట్లు చిన్న‌గా à°¶‌బ్దం à°µ‌స్తే అది దెయ్యం à°ª‌నే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">13&period; మీ చుట్టూ ఉన్న à°ª‌à°°à°¿à°¸‌రాల్లో నుంచి అద్భుత‌మైన సువాస‌à°¨ à°µ‌స్తుంది&period; కానీ అది ఎక్క‌à°¡à°¿ నుంచి à°µ‌స్తుందో తెలియ‌కపోతే అది కూడా దెయ్యం ఉంద‌à°¨‌డానికి నిద‌ర్శ‌à°¨‌à°®‌ట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts