lifestyle

చనిపోయిన మహిళ‌ స్వర్గాన్ని తన కళ్ళతో చూసి తిరిగి వచ్చింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక మహిళ రొటీన్ చెకప్ కోసం కార్డియాలజిస్టును సంప్రదించింది&period; సడన్ గా బ్లడ్ ప్రెజర్ పెరగడంతో కార్డియాలజిస్ట్ ను సంప్రదించింది అయితే తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని స్ట్రోక్ లేక హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని తెలియజేశారు&period; మెడికల్ స్టాఫ్ ఈమెను కాపాడేందుకు ప్రయత్నించగా ఈమె తన భర్తతో అందమైన పూల గురించి వివరించడం మొదలుపెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తన భర్త తన చుట్టూ ఉండే ప్రదేశాల్లో చూసి ఎలాంటి పువ్వులు లేవని గుర్తించాడు&period; అప్పుడు తన భార్య ఈ లోకంలో లేదని గుర్తించాడు&period; ఇలా జరిగిన 11 నిమిషాల తర్వాత డాక్టర్లు తను చనిపోయింది అని గుర్తించారు&period; అయితే ఈమె మాట్లాడుతూ నేను ఇక్కడ ఉన్నడాక్టర్లను&comma; నర్సులను చూడగలుగుతున్నాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51811 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;woman-1&period;jpg" alt&equals;"this woman saw hell and heaven and returned to earth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా కళ్ళను తెరిచేసరికి నా చుట్టూ అందమైన చెట్లు&comma; గడ్డి&comma; మంచి మ్యూజిక్ తో ఒక స్వర్గం లాగా కనిపించింది అని చెప్పింది&period; ఇటువంటి మంచి అనుభూతిని పొందిన తర్వాత తనకి తన తండ్రి మాట్లాడుతున్నట్టు వినిపించాయి&comma; నువ్వు ఏమి నేర్చుకున్నావో అందరికీ తెలియజేయి అనగా హాస్పిటల్ బెడ్ పైకి తిరిగి వచ్చింది&period; ఈ విధంగా హాస్పటల్ లో రెండు వారాలు పాటు ఉంది రికవరీ అయిన తర్వాత ఈ కథను అందరితో పంచుకుంటోంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts