lifestyle

మీరు ఎంత‌గానో ప్రేమించే వ్య‌క్తులను క‌చ్చితంగా ఓసారి కౌగిలించుకోండి.. త‌రువాత ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కోసారి మన ఊహకే అందని విధంగా జరుగుతుంటాయి ఘటనలు&period; ఏదో పిడుగు అమాంతం పడ్డట్టుగా జీవితం పెద్ద కుదుపుకి గురవ్వుతుంది&period; ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా టైం పడుతుంది&period; పైగా అందులోంచి బయటపడతామని అనుకోం కూడా&period; అలాంటి పరిస్థితే ఎదురైంది ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తికి&period; గుర్తొచ్చినప్పుడల్లా&period;&period;ఎంత పొరపాటు చేశాను అనే గిల్టీ ఫీలింగ్‌ వెన్నాడుతుందంటూ భావోద్వేగంగా పోస్ట్‌ పెట్టాడు&period; అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది&period; లింక్డ్‌ఇన్‌లో ఢిల్లీకి చెందిన ప్రతాప్‌ సుతాన్‌ అనే వ్యక్తి గుండెల్ని మెలిపెట్టేలా ఓ పోస్ట్‌ పెట్టాడు&period; తన చివరి హగ్‌ గురించి మాట్లాడారు&period; ఆ రోజు ఆ ఆలింగనం చాలా సాధారణమైనది గానీ&comma; ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కిపోతుందని వాపోయాడు&period; అస్సలు అలా జరుగుతుంనదని ఎవ్వరూ ఊహించలేరు అంటూ తాను ఎదుర్కొన్న‌ విషాదకర అనుభవాన్ని పంచుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరోజు à°¤‌à°¨‌ భార్యకి బాగోలేదని ఆస్ప్రతికి తీసుకువెళ్తున్నాడు&period; ఇంతలో వెళ్లే ముందు ఎప్పటిలానే ఆమెకు ఏం కాదని ధైర్యం చెబుతూ హగ్‌ చేసుకుని మరీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు&period; చాలా నార్మల్‌గా హగ్‌ చేసుకున్నాడు&period; కానీ అదే తాను తన భార్యకిచ్చే చివరి హగ్‌ అని గ్రహించలేకపోతాడు&period; ఆ రోజు ఆస్పత్రికి వెళ్లడం&period;&period; పరిస్థితి విషమించడం&comma; చనిపోవడం అన్ని క్షణాల్లో తన కళ్లముందే జరిపోయాయి&period; అయితే అది నేను చివరి వీడ్కోలు అని తెలియక చాలా సాదాసీదాగా నా భార్యను కౌగలించుకన్నా&period; అది కూడా &period;&period;కేవలం ఆమెకి అంతా బాగానే ఉంటుందని ఆశను కలిగించే ఉద్దేశ్యంతో హగ్‌ చేసుకున్నదే&period; కానీ తన భార్య మాత్రం అదే చివరిసారి అని గ్రహించే ఉంది కాబోలు&period;&period;అంటూ భావోద్వేగంగా పోస్ట్‌ పెట్టారు&period; అంతేగాదు ఎన్నోసార్లు నా భార్యను హగ్‌చేసుకున్నా&period;&period;కానీ ఏది గుర్తుకు రాదు&period;&period;కానీ ఈ ఆలింగనం&period;&period;చచ్చేంతవరకు అంటిపెట్టుకునేలా మోస్తున్నా అని బాధగా అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85508 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;couple-2-2&period;jpg" alt&equals;"we must hug once our loved ones know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుందన్నారు&period; మనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు లేదా మనం బాగా కనెక్ట్‌ అయ్యే వ్యక్తులు మిస్‌ అవ్వక ముందే ఒక్కసారి గాఢంగా హగ్‌ చేసుకోండని అన్నారు&period; అలాగే స్పర్శ శక్తిని గురించి కూడా వివరించారు&period; ప్రేమ లేదా కోల్పోయిన వాటి స్థితిస్థాపకతను వ్యక్తపరిచేదీ ఈ కౌగలింతేనని అన్నారు&period; అవి ఎలా ఉంటాయంటే&period;&period;వృద్ధ తల్లిదండ్రులు తమ బిడ్డను దగ్గరకి తీసుకోవడం&comma; తల్లి తన కొడుకును యుద్ధానికి బయలుదేరే ముందు ప్రేమగా హగ్‌చేసుకోవడం&comma; ప్రేమికులు చాలా కాలం విడిపోయిన తర్వాత తిరిగి కలుసుకునేటప్పుడూ లేదా నిరాశ క్షణాల్లో నిశ్శబ్ద బలాన్ని అందించేలా వెన్నుతడుతున్నట్లుగా దగ్గరగా చేరదీసి హగ్‌ చేసుకోవడం వంటివని అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరిగా తన భార్య తన నుంచి దూరమైపోతుందని తెలియక&period;&period;హగ్‌ చేసుకున్న ఘటన జీవితాంత మర్చిపోలేనని&comma; తాను ఉన్నంత వరకు మధురమైన జ్ఞాపకమే అని అన్నారు సుతాన్‌ పోస్ట్‌లో&period; అయితే నెటిజన్లుంతా చాలా మంచి పోస్ట్‌ పెట్టారు&period;&period;ఒక కౌగిలింత జీవితాంతం భావోద్వేగాలను నిలుపుకోగలదని గుర్తుచేయడమేగాక&comma; ముఖ్యమైన బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది హైలెట్‌ చేశారని ప్రశంసిస్తూ&period;&period; పోస్ట్‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts