lifestyle

Sleep : నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ‌వైపు ప‌డుకోవాలి.. లేచేట‌ప్పుడు కుడి వైపు నుంచి లేవాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యం&period; ప్రతి ఒక్కరు కూడా రోజూ కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి&period; అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది&period; నిద్రపోయేటప్పుడు కూడా పలు నియమాలని పాటించాలి&period; నిజానికి పెద్దలు చెప్పిన‌ కొన్ని నియమాల‌ వెనుక సైన్స్ దాగి ఉంది&period; మూఢనమ్మకాలని చెప్పి కొట్టి పారేస్తే దాని వలన అనవసరంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది&period; పూర్వకాలంలో పెద్దలు పిల్లలకి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్పేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేచే సమయంలో కుడివైపుకి తిరిగి లేవమని అనేవారు&period; అలా చెప్పడానికి ముఖ్య కారణం భోజనం చేసిన తర్వాత ఆహారం అంతా కూడా జఠరకోశంలో ఉంటుంది&period; జీర్ణమైన తర్వాత ఆహారం అక్కడ నుండి చిన్న పేగుల్లోకి వెళ్లే దారి కుడివైపు ఉంటుంది&period; అయితే మనం సరిగ్గా నిద్రపోకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి&period; హృదయం శరీరానికి ఎడమ వైపు ఉంటుంది&period; హృదయం నుండి శుద్ధరక్తం అన్ని భాగాలకు వెళ్లే ముఖ్య రక్తనాళం కుడిభాగం నుండి మొదలవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60379 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sleep-2&period;jpg" alt&equals;"we should sleep left side and wake up from right side " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం రాత్రి సమయంలో కుడివైపుకు తిరిగి పడుకుంటే శుద్ధ రక్తం కోసం కొంచెం ఎక్కువగా స్రవిస్తుంది&period; శుద్ధరక్తం రాత్రిపూట ఎక్కువగా అవసరం లేదు&period; అంటే నిద్రించే టైంలో ఎక్కువ పరిణామాలలో అక్కర్లేదు&period; లిమిట్ గా అయితే సరిపోతుంది&period; కుడివైపుకి తిరిగి నిద్రపోవడం వలన మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా జఠరకోశం నుండి చిన్న పేగులకి బలవంతంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో కడుపులో వికారం కలుగుతుంది&period; ఇలా పలు సమస్యలు వస్తాయి&period; కాబట్టి రాత్రి పూట ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవాలి&period; అలాగే మనం నిద్రలేచేటప్పుడు ఎడమ వైపుకి తిరిగి నిద్రలేస్తే శరీరంలో కొంత భారం ఎడమవైపు ఉన్న హృదయం మీద పడుతుంది&period; కాబట్టి కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని నిద్రపోయేటప్పుడు&comma; లేచేటప్పుడు చూసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts