lifestyle

ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది..? ఇన్ని సమస్యలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకునే దుస్తుల్లో ఎంతో మార్పు వచ్చింది&period; ఇది వరకు ప్రతి ఒక్కరు కూడా చీరలని కట్టుకునేవారు పెళ్లయిన తర్వాత చీరలు&comma; పెళ్లికి ముందు లంగా వోణీలు ధరించేవారు&period; ఆ తర్వాత రాను రాను చుడీదార్లు వచ్చాయి&period; అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా నైటీలని వేసుకుంటున్నారు మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకి చాలా విలువ ఉంది&period; నిజానికి మన సాంప్రదాయం మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకనే విదేశీయులు కూడా మన ఆచారం పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక్కడ పద్ధతుల్ని పాటించడానికి ఇష్టపడతారు&period; అయితే మన దేశ సంప్రదాయాల్లో మార్పులు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు&period; ఈ రోజుల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా నైటీలనే వేసుకుంటున్నారు నిజానికి నైటీ కేవలం రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి ఆ పేరులోనే ఉంది&period; కానీ కంఫర్ట్ గా ఉంటుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీలని వేసుకుంటున్నారు రాత్రి వేసుకొని ఉదయం మార్చుకుంటే పర్వాలేదు కానీ బయటకి కూడా చాలామంది నైటీలతో వెళ్ళిపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56880 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nighty&period;jpg" alt&equals;"what happens if women wear nighties in home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి ఇలాంటి సంప్రదాయాలు అసలు మంచివి కాదు చక్కగా చీర కట్టుకుంటే అందంగా కనపడతారు&period; సాక్షాత్తు మహాలక్ష్మి దేవి లాగ కనపడతారు కానీ అలాంటి మహిళలందరూ నైటీతోనే కాలాన్ని గడుపుతున్నారు&period; చీర కట్టుకుంటే చాలా అందంగా కనబడతారు పైగా అది మన సాంప్రదాయం&period; ఎంత లక్షణంగా మహిళ కనపడుతుంది&period;&period;&quest; పైగా చీర కట్టుకుని ఆడవాళ్లను చూస్తే చేతులు తిరిగి నమస్కరించాలని అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ నైటీలో కనబడితే అలా అనిపించదు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది&period; మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు&period; గౌరవం లభిస్తుంది&period; పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే చాలా చక్కగా ఉంటుంది&period; అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే ఏమైనా అందంగా ఉంటుందా&period;&period;&quest; రాత్రి కాకుండా à°ª‌గ‌లంతా కూడా నైటీ వేసుకోవ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం తెప్పించిన‌ట్లు అవుతుంద‌ట‌&period; క‌నుక ఈ విష‌యంలో à°®‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts