వైద్య విజ్ఞానం

Liver : మీ శ‌రీరంలో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే అనేక అవ‌à°¯‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి&period; ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; à°®‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలు&comma; à°¶‌క్తిని గ్ర‌హించి à°¶‌రీరానికి అందిస్తుంది&period; à°°‌క్తంలో ఉండే విష à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; అలాగే కొవ్వుల‌ను జీర్ణం చేయ‌డంలో à°¸‌హాయ à°ª‌డుతుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది&period; ఇలా కాలేయం అనేక à°°‌కాల à°ª‌నులు చేస్తుంది&period; అయితే కొన్ని à°°‌కాల కార‌ణాల à°µ‌ల్ల లివ‌ర్ à°ª‌నితీరు మందగిస్తుంది&period; దీంతో క్ర‌మేణా లివ‌ర్ చెడిపోతుంది&period; అయితే లివ‌ర్ à°ª‌నితీరు మంద‌గించిన‌ప్పుడే à°®‌à°¨‌కు à°ª‌లు à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; దీంతో లివ‌ర్ ఆరోగ్యం బాగాలేద‌ని అర్థం చేసుకోవాలి&period; ఆ à°¸‌à°®‌యంలో డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; ఒక‌వేళ లివ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్న‌ట్లు తేలితే ముందుగానే చికిత్స తీసుకోవచ్చు&period; దీంతో లివ‌ర్ చెడిపోకుండా కాపాడుకున్న‌వార‌à°®‌వుతాము&period; ఇక లివ‌ర్ à°ª‌నితీరు బాగాలేన‌ప్పుడు ఎలాంటి లక్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివ‌ర్ ఆరోగ్యం à°¸‌రిగ్గా లేన‌ప్పుడు à°®‌à°¨‌కు à°ª‌లు à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అవేమిటంటే&period;&period; గ్యాస్&comma; క‌ళ్ల కింద à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు&comma; కోపం&comma; విసుగు&comma; పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం&comma; మొటిమ‌లు&comma; దుర‌à°¦‌లు&comma; à°¦‌ద్దుర్లు&comma; à°®‌హిళ‌à°²‌కు అయితే రుతుక్ర‌మం à°¸‌రిగ్గా లేక‌పోవ‌డం&comma; నిద్ర‌లేమి&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గ‌డం&comma; ఫుడ్ అల‌ర్జీలు&comma; భోజ‌నం చేశాక వికారంగా ఉండ‌డం&period;&period; ఇవ‌న్నీ లివ‌ర్ à°ª‌నితీరు మంద‌గించింద‌ని తెలియ‌జేసే à°²‌క్ష‌ణాలు&period; క‌నుక ఇవి ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే à°ª‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవ‌డం ఉత్త‌మం&period; దీంతో లివ‌ర్ పూర్తిగా చెడిపోకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56884 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;liver-2&period;jpg" alt&equals;"if you have these symptoms then your liver might be in danger " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక లివ‌ర్ à°ª‌నితీరు మంద‌గించేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; మెడిసిన్లను అధికంగా వాడ‌డం&comma; à°®‌ద్యం ఎక్కువగా సేవించ‌డం&comma; అధిక à°¬‌రువు వంటి కార‌ణాల à°µ‌ల్ల లివ‌ర్ అనారోగ్యం బారిన à°ª‌డుతుంది&period; అయితే వీటి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీని à°µ‌ల్ల కూడా లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; ఇలా లివ‌ర్‌ను à°°‌క్షించుకుంటే à°­‌విష్య‌త్తులో ఎలాంటి తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts