lifestyle

వామ్మో.. ఇంత పోతే ఇంకేం మిగుల్తయ్.. హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చు.. నెలకు ఎంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలోని మెట్రో నగరాల్లో ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే ఖర్చు నెలకు ఎంత అవుతుందనే ఆసక్తికర చర్చ మరోసారి తెరపైకొచ్చింది&period; తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది హైదరాబాద్&comma; బెంగళూరు&comma; చెన్నై నగరాల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు&period; పొట్ట చేత్తో పట్టుకుని మెల్లగా ఎలాగోలా బతికేయాలని ఈ నగరాల బాట పట్టిన వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు&period; ఎంత సంపాదిస్తే&period;&period; ఎంత మిగులుతుందనే అంశం కాసేపు పక్కన పెడదాం&period; ఎంత సంపాదిస్తే మన దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒక మధ్య తరగతి కుటుంబం ఉన్నంతలో సుఖంగా జీవిస్తుందనే ప్రశ్నకు ఒక సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది&period; హైదరాబాద్ నగరంలో మంత్లీ లివింగ్ కాస్ట్ అదేనండీ ఒక మధ్య తరగతి కుటుంబం చీకూచింతా లేకుండా బతకాలంటే నెలకు 30 వేలకు పైగానే ఖర్చవుతుందని తెలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రవాణా ఖర్చులు పెరగడం&comma; నిత్యావసరాల ధరలు పెరగడం&comma; పిల్లల స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు గుదిబండగా మారడం&period;&period; ఇలా పలు అంశాలు హైదరాబాద్ నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడానికి కారణమయ్యాయి&period; కరోనా సమయంలో అందరూ సొంతూళ్లు వెళ్లిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి టూలెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు కరోనా తర్వాత మాత్రం ఇంటి అద్దెలను అమాంతం పెంచేశారు&period; ఇంటి అద్దెను ఆదాయంలా కంటే కూడా అప్పులు తీర్చే అవసరంగా ఇళ్ల ఓనర్లు చూస్తుండటమే ఇందుకు కారణం&period; కరోనాకు ముందు లక్షలు&comma; కోట్లు పెట్టి ఇళ్లు కట్టారు&period; కరోనా కారణంగా అద్దెకు దిగే వాళ్లు లేకపోవడంతో ఇళ్ల ఓనర్లు కుదేలయ్యారు&period; ఆ అప్పుల నుంచి కోలుకుని మళ్లీ ఆదాయం పెంచుకునేందుకు ఇంటి అద్దెలను అమాంతం పెంచేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81554 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;hyderabad&period;jpg" alt&equals;"what is the per month cost living in hyderabad for middle class family " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్ మెయిన్ సిటీలో 1బీహెచ్కే 10 వేల రూపాయలకు తక్కువ లేని పరిస్థితులున్నాయి&period; హైదరాబాద్ నగరంలో సింగిల్ బెడ్ రూం అద్దె 10 వేల నుంచి 20 వేల మధ్య ఉందంటే లివింగ్ కాస్ట్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు&period; ఖర్చులు పెరిగినంత స్థాయిలో ప్రజల ఆదాయం పెరగదన్న విషయం అందరికీ తెలిసిందే&period; వ్యాపారాల్లో కాంపిటీషన్ పెరిగింది&period; ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం&period; ఉద్యోగాల్లో అయితే ఇంక్రిమెంట్ల మాట దేవుడెరుగు&period;&period; లేఆఫ్స్ పేరుతో జాబ్ ఎక్కడ‌ పీకేస్తారో అనే భయం నెలకొంది&period; ఐదారేళ్ల క్రితం ఉన్న అద్దెలు వేరు&period; ఇప్పుడు వేరు&period; ఇంటి అద్దెలు భారీగా పెరగడం కూడా హైదరాబాద్ నగరంలో లివింగ్ కాస్ట్ పెరగడానికి ప్రధాన కారణం&period; ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు ముంబై&comma; ఢిల్లీ&comma; చెన్నై&comma; బెంగళూరు&comma; పుణె&comma; కోల్కత్తా&period;&period; ఇలా మెట్రో నగరాలన్నింటిలో ఇదే పరిస్థితి&period; ముంబై&comma; బెంగళూరు లాంటి నగరాల్లో అయితే నెలకు 35 వేల ఖర్చు దాటుతున్న పరిస్థితులున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివింగ్ కాస్ట్ ఏ సిటీలో ఎలా ఉందో లుక్కేద్దాం&period;&period; హైదరాబాద్ లో ఒక à°¸‌గ‌టు à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి కుటుంబానికి జీవించేందుకు నెల‌కు రూ&period;31వేలు ఖ‌ర్చు అవుతున్నాయి&period; అదే బెంగ‌ళూరులో అయితే రూ&period;35వేలు&comma; చెన్నైలో రూ&period;29వేలు&comma; ముంబైలో రూ&period;33వేలు&comma; ఢిల్లీలో రూ&period;33వేలు&comma; అహ్మ‌దాబాద్‌లో రూ&period;31వేలు&comma; కోల్‌క‌తాలో రూ&period;27వేలు&comma; à°²‌క్నోలో రూ&period;28వేలు&comma; జైపూర్‌లో రూ&period;27వేలు ఖ‌ర్చు అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts