lifestyle

సముద్రపు నీరు ఉప్పగానే ఎందుకుంటుంది.. కారణం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన భూమిపై భూభాగం కంటే నీరే ఎక్కువగా ఉంటుంది&period; ఇందులో చాలా వరకు నీరు మంచు రూపంలో గడ్డ కట్టి ఉంటుంది&period; ఈ సృష్టి ఏర్పడ్డప్పుడు సముద్రాల నీరే చాలామంది తాగే వారని మనకున్న సమాచారం&period; అయితే అలాంటి ఈ నీరు ప్రస్తుతం తాగకుండా ఉప్పగా ఎందుకు తయారైంది అనేది మనకు ఇప్పటి వరకు తెలియదు&period;&period; మరి అలా ఎందుకు తయారయిందో ఒకసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని లక్షల సంవత్సరాలు గడిచేకొద్దీ సముద్రంలో ఉండే నీరు ఉప్ప గా తయారయింది&period; సాధారణంగా వర్షం నీరు ముందుగా నదుల్లోకి చేరుతుంది&period; ఆ నదుల నుండి సముద్రంలోకి నీరంతా చేరుతుంది&period; ఆ సముద్రంలో ఉన్న నీరు సూర్యుడి వేడి వల్ల భాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడి మళ్ళీ వర్షం రూపంలో పడుతుంది&period; ఇదంతా ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది&period; వర్షం పడ్డప్పుడు ఆ నీరంతా భూమిపై ఉండే ఖనిజాలను కూడా కలుపుకొని నదులలోకి వెళ్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71270 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sea-water&period;jpg" alt&equals;"why sea water tastes salty always " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో తక్కువ స్థాయిలో కరిగే లవణాలు ఉండటంవల్ల ఆ నీరు మనకు తాగడానికి తియ్యగానే ఉంటుంది&period; ఈ నీళ్లు నదుల నుంచి మళ్లీ సముద్రం లోకి వెళ్తాయి&period; ఇప్పుడు సూర్యుడి వేడి ఆవిరి గా మారిన నీరు పైకి వెళ్లి పోతుంది&period; కానీ వీటిలో ఉన్నటువంటి లవణాలు మాత్రం వెళ్లవు&period; కేవలం నీరు మాత్రమే ఆవిరై మేఘాల్లో కి వెళ్తుంది&period; ఆ ఖనిజా లవణాలు అన్నీ సముద్రంలోనే పేరుకుపోతాయి&period; ఈ విధంగా ఈ ప్రాసెస్ లక్షల సంవత్సరాల నుంచి జరగడం వలన సముద్రపు నీరు ఉప్పగా తాగడానికి పనికి రాకుండా తయారైపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts