lifestyle

అబ్బాయిలు ఇది మీకే ! అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలో ఈ అలవాట్లు కచ్చితంగా ఉండాలి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మాయిలను ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం&period; సాధారణంగా ఒక అమ్మాయి&period;&period; ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి&period; అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది&period; తమ ఇష్టానికి&comma; అభిరుచికి తగిన వారితోనే అమ్మాయిలు స్నేహం చేస్తారు&period; అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలకు మంచి హైట్&comma; కలర్ మాత్రమే ఉంటే సరిపోదు&period; వారు మగాళ్లలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు&period; ఏ అమ్మాయి అయినా మనల్ని ఇష్టపడాలంటే&period;&period; మీరు ఏ అమ్మాయితో స్నేహం చేయాలనుకుంటున్నారో ఆ అమ్మాయిని ఏడు రోజులు చూస్తూ ఉండండి&period; ఆ తర్వాత అమ్మాయిలకు నచ్చేలా కొంచెం మారండి&period; ఇక్కడ దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఏ అమ్మాయి అయినా మొదట అబ్బాయిలో చూసే విషయం ఏదైనా ఉందంటే అది డ్రెస్సింగ్ స్టైల్&period; వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి బ్రాండెడ్ బట్టలు ధరించాల్సిన అవసరం లేదు&period; సింపుల్ గా ఉన్నప్పటికీ స్మార్ట్ గా అదిరిపోయే లుక్ లో కనిపిస్తే చాలు&period; ఇక అబ్బాయిలో అమ్మాయిలు గమనించే మరొక అంశం కళ్ళు&period; అబ్బాయిల చూపులను మాత్రమే కాకుండా తనను చూసే విధానాన్ని&comma; ఆ కళ్ళలో కనిపించే నిజాయితీని గమనిస్తారు&period; తన గురించి ఏం ఆలోచిస్తున్నాడో అతని కళ్ళను చూసి గుర్తుపట్టేస్తారు&period; ఒక అమ్మాయి మిమ్మల్ని చూడాలంటే మీలో అట్రాక్టివ్ టాలెంట్ ఉండాలి&period; గిటార్ వాయించడం లేదా బైక్ రైడ్ చేయడం కానీ ఇలా ఒక కొత్త హ్యాబిట్ ను నేర్చుకోండి&period; ఇలాంటివి మనలో ఉంటే మనం ఏ అమ్మాయితో మాట్లాడకపోయినా&comma; పరిచయం లేకపోయినా మనం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంటాము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90139 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;women-5&period;jpg" alt&equals;"women like this qualities in men " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీరు మంచి స్నేహితులతోనే స్నేహం చేయాలి&period; వీళ్ళ సపోర్ట్ ఉంటే ఏ విషయాన్ని భయపడకుండా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలనుకున్నది చెప్పగలుగుతారు&period; అలాగే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల సంభాషణలను గమనిస్తారు&period; మాట్లాడే విధానం&comma; మాట్లాడుతున్న అంశం&comma; మాటల్లోని నిజాయితీని గమనిస్తారు&period; ఇక ఏ అమ్మాయి అయినా తనపై నమ్మకం ఉంచే అబ్బాయి అంటే చాలా ఇష్టపడతారు&period; ఆత్మవిశ్వాసంతో ఉండేవారు తమను తాము ఇష్టపడడంతో పాటు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారు&period; ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి&period; జోక్స్ పేల్చేవారు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం&period; త్వరగా కలిసిపోయేవారు&comma; కలుపుగోలుగా ఉండే వారి గురించి అమ్మాయిలు ఆలోచిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts