చాలా మంది స్త్రీలు పలు కారణాల వల్ల స్వయం సంతృప్తి మార్గాలను అనుసరిస్తుంటారు. పెళ్లయి కూడా వివాహ బంధాన్ని కొనసాగించేవారు అందులో ఏమాత్రం సంతృప్తి లేకపోతే ఇలా ఇతర మార్గాలను అన్వేషిస్తారు. అయితే సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రాబల్యం పెరగడంతో సెక్స్ విజ్ఞానంపై కూడా చాలా మందికి అవగాహన పెరిగింది. దీంతో పురుషులు హస్త ప్రయోగం చేసుకున్నట్లు స్త్రీలు కూడా స్వయం సంతృప్తి మార్గాల ద్వారా తృప్తి పొందుతున్నారు. భర్త ద్వారా సుఖం పొందలేని స్త్రీలతోపాటు ఇతర స్త్రీలు కూడా ఈ మార్గాల ద్వారా తృప్తి చెందుతున్నారు.
అయితే స్త్రీలు స్వయం సంతృప్తి కోసం వంకాయ, కీరదోస వంటివి వాడవచ్చా..? అనే సందేహం ఉంటుంది. విదేశాల్లోలాగా మనకు ఇక్కడ సెక్స్ టాయ్స్ అందుబాటులో ఉండవు. ఉన్నా కొని తెచ్చుకుని వాడలేని పరిస్థితి. కనుక అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయ వస్తువులను వాడుతారు. వాటిల్లో వంకాయలు, కీరదోస ముఖ్యమైనవి. అయితే వైద్యులు చెబుతున్న ప్రకారం ఈ కూరగాయలు స్వయం సంతృప్తికి అనువుగానే ఉంటాయి. కానీ ఈ కూరగాయలను వాడే విధానంపైనే మొత్తం ఆధార పడి ఉంటుంది.
కూరగాయలను ఎలా వాడుతున్నారు అనేది ముఖ్యం. వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండా అలాగే వాడితే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ ఫెక్షన్ల బారిన పడతారు. కూరగాయలను వాడాలనుకుంటే వాటిని శుభ్రం చేసి బాగా కడిగి కండోమ్ తొడిగి ఉపయోగించాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే వాడకూడదని, నేరుగా వాడితే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.
నోట్: కేవలం లైంగిక విజ్ఞానం కోసం మాత్రమే అందించబడింది.