Off Beat

పూర్వం ఉదయం నిద్ర లేవడానికి ఎటువంటి అలారం వాడేవారు ? ఇది అస్సలు నమ్మలేరు ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాలంలో పడుకునే ముందు ఉదయం త్వరగా నిద్ర లేవడానికి ఫోన్లలో&comma; లేదా అలారం క్లాక్ లో అలారం పెట్టి మరీ పడుకుంటారు&period; అలా చాలామంది అలారం మోగుతూనే ఉన్నా కాసేపు ఆగి లేద్దాం అని బద్దకిస్తూ ఉంటారు&period; కానీ గతంలో ఇలా ప్రత్యేకంగా అలారం గడియారాలు ఉండేవి కావు&period; కానీ క్రీస్తుపూర్వం కూడా ప్రజలు అలారం క్లాకులని వాడేవారు&period; కానీ అవి ఈ కాలంలో వాడేంత అధునాతనమైనవి కావు కానీ అప్పట్లో జనాలకు బాగానే పనికి వచ్చాయి&period; క్రీస్తుపూర్వం 428 నుంచి 348 మధ్యకాలంలో జీవించిన గ్రీకు తత్వవేత్త ప్లేటో నీటితో నడిచే ఓ అలారం క్లాక్ ని తయారు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతని దగ్గర విద్యనభ్యసించే ఓ విద్యార్థి విపరీతంగా నిద్ర పోయేవాడట&period; అతను సమయానికి నిద్రలేవకపోవడంతో ప్లేటో విసుగు చెంది అతని కోసమే ఆ వాటర్ అలారం క్లాక్ ని తయారు చేశారు&period; ఈ క్లాక్ లో పలు రకాల పాత్రలు&comma; ట్యాబులు ఉంటాయి&period; ఈ ట్యాబుల ద్వారా నీరు ఆ పాత్రలోకి నెమ్మదిగా పడుతూ ఉంటుంది&period; అలా ఓ నిర్దిష్టమైన సమయం తరువాత పాత్ర నిండి దానికి ఉన్న రంధ్రాల ద్వారా ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది&period; ఆ సౌండ్ తో ఆ విద్యార్థి మేల్కొనేవాడట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84700 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;alarm-clock&period;jpg" alt&equals;"how people used to get up in older days without alarm clock " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ప్లేటో తయారుచేసిన ఆ వాటర్ అలారం క్లాక్ కు అప్పట్లో ప్రజాధరణ బాగానే లభించింది&period; ప్లేటో తర్వాత క్రీస్తుపూర్వం 285 నుంచి 222 సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా కు చెందిన స్టేషిబియన్ అనే గణిత శాస్త్రవేత్త కూడా ఓ అలారం క్లాక్ ని తయారు చేశాడు&period; అయితే మొదట్లో ఆ క్లాక్ అలారం పెద్దగా సౌండ్ వినిపించేది కాదు&period; దీంతో స్టేషిబియాన్ దానికి కొన్ని మార్పులు చేసి పెద్ద సౌండ్ వినిపించే విధంగా మళ్లీ ఆ క్లాక్ ని రూపొందించారు&period; దాంతో ఆ క్లాక్ ను కూడా జనాలు అప్పట్లో వాడారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts