వైద్య విజ్ఞానం

పిల్ల‌ల చెవి ద‌గ్గ‌ర అస‌లు ముద్దు పెట్ట‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చంటి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి&period; చంటి పిల్లలు సులువుగా సమస్యల బారిన పడుతుంటారు&period; వీలైనంత జాగ్రత్తగా పసిపిల్లల్ని చూసుకోవాలి లేకపోతే చిన్న వయసులోనే సమస్యలు వారిలో కలగవచ్చు&period; చంటి పిల్లలు చూడడానికి ముద్దుగా ఉంటారు&period; ఎవరికైనా సరే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది పిల్లల్ని చూసి ఆగలేక ముద్దులు పెడుతూ ఉంటారు&period; ఈ క్రమంలో ఒకవేళ చెవి మీద ముద్దు పెట్టారంటే పిల్లలకి పూర్తిగా చెవుడు వచ్చే అవకాశం ఉంది&period; పసిపిల్లలకి ముద్దులు పెట్టడం వలన రకరకాల సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది&period; వీలైనంతవరకు పసిపిల్లలకు ముద్దు పెట్టకుండా ఉండడం మంచిది&period; పసిపిల్లల చెవికి తగిలేలా గట్టిగా ముద్దు పెట్టడం వలన ఆ చెవి ఇక వినపడకపోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91027 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;cochlear-ear-kiss-injury&period;jpg" alt&equals;"do not kiss your kids near their ear because of cochlear ear kiss injury" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Cochlear ear kiss injury &lpar;కోక్లీయర్ ఇయర్ కిస్ ఇంజురీ&rpar; కారణంగా పిల్లలకి పూర్తిగా చెవుడు వస్తుంది&period; పసిపిల్లలకి ఒక చిన్న ముద్దు పెద్ద దృఢమైన సక్షన్ కి గురి చేస్తుంది&period; వాళ్ళ ఇయర్ డ్రం చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి వారిలో కోక్లియర్ ఇయర్ కిస్ ఇంజురీ జరుగుతుంది దీని కారణంగా పూర్తిగా చెవుడు కలుగుతుంది&period; పైగా కొన్ని రకాల లక్షణాలు కూడా వారికి కనపడుతూ ఉంటాయి&period; చెవి దగ్గర అదో రకమైన సౌండ్ రావడం వైబ్రేషన్ లాగ ఉండడం వంటివి కాబట్టి పిల్లలకి చెవి దగ్గర అసలు ముద్దు పెట్టకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts