ఆధ్యాత్మికం

ఆల‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయాలకి వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు&period; గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు&period; అలా చేయడం వలన చెడు జరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు స్నానం చేసి మంచి బట్టల్ని కట్టుకుని వెళ్లాలి మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళకూడదు&period; ఏదైనా ఆహారం తిన్న తర్వాత గుడికి వెళ్ళకూడదు ఏమీ తినకుండా వెళ్లాలి&period; ఇంట్లో కాని దేవాలయంలో కాని అగరవత్తులు వెలిగించేటప్పుడు ఊదకూడదు&period; కేవలం చేతితో మాత్రమే మంటని ఆర్పాలి తప్ప నోటితో ఊదకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు మొట్టమొదట వినాయకుడిని పూజించి ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళని పూజించాలి&period; వినాయకుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను పెట్టి పూజించకూడదు&period; పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తాం కదా ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపెట్టితో వెలిగిస్తాము ఒక దీపం వెలిగిన తర్వాత ఇంకో దీపాన్ని కూడా అగ్గిపెట్టెతోనే వెలిగించాలి తప్ప ఆ దీపాన్ని పట్టుకొని ఇంకొక దీపాన్ని వెలిగించకూడదు&period; అలా చేస్తే సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91023 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;temple&period;jpg" alt&equals;"you should not do these mistakes in temple know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనారోగ్య సమస్యలు పేదరికం వంటివి సంభవిస్తాయని పండితులు అంటున్నారు&period; గుడికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకుని ఆ చేతిని శిరస్సుకి రాసుకుంటూ ఉంటారు చాలామంది&period; అలా కూడా చేయకూడదు&period; గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయటపెట్టి ఒకసారి కాళ్లు కడుక్కుని ఆ తర్వాత వెళ్ళాలి&period; దేవాలయానికి వెళ్ళాక ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆలయ వెనుక భాగాన్ని చేతితో తాకకూడదు ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడికి దూరంగా ప్రదక్షిణాలు చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts